Jani Master: విచారణలో జానీ రిక్వెస్ట్.! నేషనల్ అవార్డు తీసుకోవాలి వదిలెయ్యండి అంటూ..
లైంగిక వేధింపుల కేసులో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న జానీ మాస్టర్.. తాజాగా మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఐదు రోజుల మద్యంతర బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జానీ. తాను నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని.. అందుకు గాను 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. ఆ పిటిషన్ పై విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది రంగారెడ్డి పోక్సో కోర్టు.
లైంగిక వేధింపుల కేసులో ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్న జానీ మాస్టర్.. తాజాగా మధ్యంతర బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఐదు రోజుల మద్యంతర బెయిల్ కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు జానీ. తాను నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని.. అందుకు గాను 5 రోజుల మధ్యంతర బెయిల్ ఇవ్వాలని పిటిషన్ లో కోరారు. ఆ పిటిషన్ పై విచారణను అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది రంగారెడ్డి పోక్సో కోర్టు. ఢిల్లీలో ఉత్తమ కొరియోగ్రాఫర్ గా అవార్డు అందుకోవాలని.. ఆ కారణంగానే బెయిల్ మంజూరు చేయాలని జానీ తరపు లాయర్ పిటిషన్ లో కోరారు. అయితే జానీని బయటకు వదిలితే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. మరి జానీ మాస్టర్ పిటీషన్ పై కోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందో చూడాలి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.