Singer Charan: ఏదో ఒక రోజు చేయొచ్చు ఏమో ??
పాటల రచయితగా... 2003లో ఆయుధం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిన్ని చరణ్ అలియాస్ చరణ్ అర్జున్.. టాలీవుడ్‌లో రాణించాలనే ఆశయంతో ముందుకు సాగుతూ వస్తున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి పొజీషన్‌కు చేరుకోవాలని కష్టపడుతున్నాడు. ఇటీవల విమానం సినిమాతో మ్యూజిక్ డైరెక్టర్‌గా మంచి హిట్‌ను ఆయన ఖాతాలో వేసుకున్న చరణ్ అర్జున్..
త్వరలో గరివిడి లక్ష్మీ అనే పాన్ ఇండియా సినిమాతో మన ముందుకు రాబోతున్నాడు. ఇక ఈ క్రమంలోనే టీవీ9 డిజిటల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలోనే ఎన్నో విషయాలను పంచుకున్నాడు. అందులో కొన్ని…. పెద్ద సినిమాలు చేయలేదు.. వినేవాళ్లకు ఏముంది లే అని అనిపిస్తుంది.. ఎప్పుడు ఎవరో ఒకరు నెట్టేవారు. కానీ సిగ్గంతాపోయే సరికి అమ్మాయిలు లేకుండా పోయారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: OTTకి పుష్ప2..ఆడియన్స్‌కు షాకిచ్చిన నెట్‌ఫ్లిక్స్ | పాపం! రవితేజ బాలయ్యకే ఆ ఛాన్స్
AI సాయంతో నన్ను అలా మార్చారు.. ఛీ! సిగ్గు చేటు..
రూ.300 కోట్ల సంక్రాంతి !! హిస్టరీ క్రియేట్ చేసిన విక్టరీ వెంకటేష్
Johnny Master: మీ నిజస్వరూపమేంటో.. తొందర్లోనే తెలుస్తుంది! జానీ ఎమోషనల్ పోస్ట్