Shahrukh Khan: షారుఖ్ కు ఘోర అవమానం..(Video)
బాలీవుడ్ బాద్ షా షారుఖ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయనను ముంబయి ఎయిర్ పోర్ట్ అధికారులు తనిఖీల పేరుతో అడ్డుకోవడం ఇప్పుడు బాలీవుడ్‌లో..
బాలీవుడ్ బాద్ షా షారుఖ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఆయనను ముంబయి ఎయిర్ పోర్ట్ అధికారులు తనిఖీల పేరుతో అడ్డుకోవడం ఇప్పుడు బాలీవుడ్‌లో హాట్ టాపిక్ గా మారింది. ఓ స్టార్ విషయంలో నిక్కచ్చిగా తమ డ్యూటీ చేయడం కూడా.. ఆ అధికారులను అందరూ నెట్టింట అప్రిషియేట్ చేసేలా చేస్తోంది. ఇక దుబాయ్‌లో ఓ ఈవెంట్ ముగించుకుని ముంబాయ్‌కు వచ్చిన షారుఖ్ బ్యాగ్‌లో… 6 ఖరీదైన వాచ్‌లను గుర్తించిన ఎయిర్ పోర్ట్ అధికారులు.. ఈ విషయంగానే ఆయన్ను అడ్డుకున్నారు. పరిధికి మించి ఫారెన్ నుంచి విలువైన వస్తువులను షారుఖ్ కలిగి ఉండడంతో.. వాటికి విలువ 18 లక్షలుగా లెక్కగట్టి.. 6.83 లక్షలను కస్టమ్స్ డ్యూటీ వసూలు చేశారు.
వైరల్ వీడియోలు
Latest Videos