Mrunal Thakur: కోట్లలో సంపాదన ఉన్నా.! పిసినారితనంలో నెం1 ఈమె..

|

Apr 14, 2024 | 4:41 PM

సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే అడియన్స్ హృదయాలను దొచుకుంది. ఆ తర్వాతక హాయ్ నాన్న అంటూ యష్ణ పాత్రతో మరోసారి వెండితెరపై మాయ చేసింది. ఇక ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో థియేటర్లలో సందడి చేసిందే. ఇవే కాకుండా తమిళం, తెలుగు, హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ..

సీతారామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది మృణాల్ ఠాకూర్. మొదటి సినిమాతోనే అడియన్స్ హృదయాలను దొచుకుంది. ఆ తర్వాతక హాయ్ నాన్న అంటూ యష్ణ పాత్రతో మరోసారి వెండితెరపై మాయ చేసింది. ఇక ఇటీవలే ఫ్యామిలీ స్టార్ సినిమాతో థియేటర్లలో సందడి చేసిందే. ఇవే కాకుండా తమిళం, తెలుగు, హిందీలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ఎలాంటి ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఇప్పుడు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటుంది. కెరీర్ తొలినాళ్లలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. ఆర్థికంగా అనేక కష్టాలను చూసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మృణాల్.. డిజైనర్ దుస్తులను ఇప్పటివరకు కొనుగోలు చేయలేదని .. కాస్ట్లీ బట్టలు కొనడం వృథా అని చెప్పి అందర్నీ షాక్ అయ్యేలా చేసింది.

ఇంతకీ మృణాల్ ఏం చెప్పింది అంటే “నచ్చిన దుస్తుల కోసం భారీగా డబ్బు చెల్లిస్తే మళ్లీ వాటిని మీరు ధరించలేరు. సినిమాలు, ఈవెంట్స్, పార్టీస్, ఇంటర్వ్యూల కోసం తాను ఇప్పటికీ దుస్తులను అరువు తెచ్చుకుంటాను.. చాలా మంది ప్రజలు ఈ పద్దతిని అనుసరిస్తారని” తెలిపింది. అంతేకాకుండా తాను సొంతంగా దుస్తులు కొనాలనుకుంటే కేవలం 2000 మించి ఖర్చు చేయనని చెప్పుకొచ్చింది. తన మాటలతో.. బట్టల్లో తన పొదుపు స్కీం ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. కోట్లలో సంపాదన ఉన్నా పిసినారి తనంలో నెంబర్ 1 లా ఉందే అనే కామెంట్ వచ్చేలా చేసుకుంటోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

రాధమ్మ మదిలో కృష్ణయ్య.. చూడముచ్చటైన జంట గా తారక రామ , ప్రణతి.

ఆ విషయంలో ఇప్పటికీ వరుణ్ తేజ్ పై కోపమే ఉంది.! చిరు కామెంట్స్.

‘నా భర్త VDలా ఉండాలి.!’ నో కన్ఫూజన్‌ తెలిసిన కాంబినేషనేగా..