AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: వేదికపై మోదీ తనతో ఏం మాట్లాడారో చెప్పిన చిరు..

చంద్రబాబు, పవన్‌ ప్రమాణ స్వీకార మహోత్సవంలో.. వీరిద్దరి ప్రమాణ స్వీకారం ఒకెత్తయితే...చిరు కూర్చున్న దగ్గరికే మోదీ వచ్చి మాట్లాడడం ఇంకో ఎత్తు. ఇదే ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే హైలెట్‌గా నిలిచింది. దాంతో పాటే అసలు మోదీ చిరుతో ఏం మాట్లాడారనే క్యూరియాసిటీ కూడా అందరిలో నెలకొంది. అయితే ఆ క్యూరియాసిటీనే కిల్ చేస్తూ.. తాజాగా మోదీ తనతో ఏం మాట్లాడారో చెప్పారు చిరు.

Anil kumar poka
|

Updated on: Jun 14, 2024 | 4:04 PM

Share

చంద్రబాబు, పవన్‌ ప్రమాణ స్వీకార మహోత్సవంలో.. వీరిద్దరి ప్రమాణ స్వీకారం ఒకెత్తయితే…చిరు కూర్చున్న దగ్గరికే మోదీ వచ్చి మాట్లాడడం ఇంకో ఎత్తు. ఇదే ప్రమాణ స్వీకార కార్యక్రమంలోనే హైలెట్‌గా నిలిచింది. దాంతో పాటే అసలు మోదీ చిరుతో ఏం మాట్లాడారనే క్యూరియాసిటీ కూడా అందరిలో నెలకొంది. అయితే ఆ క్యూరియాసిటీనే కిల్ చేస్తూ.. తాజాగా మోదీ తనతో ఏం మాట్లాడారో చెప్పారు చిరు. చెప్పడమే కాదు.. మోదీ తనతో మాట్లాడిన మాటలకు అక్షర రూపం ఇస్తూ.. ట్వీట్‌ చేశారు. ఆయన మాటలు కలకాలం గుర్తుండిపోయే మధుర జ్ఙాపకాలు అంటూ తన ట్వీట్లో ఎమోషనల్‌గా కోట్ చేశారు చిరు. ఎలక్షన్ ఫలితాల తరువాత విజయం సాధించిన తన తమ్ముడు పవన్‌ను మెగా స్టార్ చిరు ఇంటికి పిలిచి మరీ స్వయంగా సత్కరించారు.

ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట విపరీతంగా వైరల్ అయింది. అయితే ఈ వీడియోనే చూసిన నరేంద్ర మోదీ భావోద్వేగానికి గురయ్యారట. అన్నదమ్ముల ఆప్యాయత ప్రేమానురాగాలు చూసి ఎమోషనల్ అయ్యారట. అంతేకాదు కుటుంబ సభ్యులు, ప్రత్యేకించి పవన్ చిరు మధ్య వున్న ప్రేమానుబంధాలు.. భారత సంస్కృతీ సంప్రదాయాల్ని, కుటుంబ విలువల్ని ప్రతిబింబించేలా ఉన్నాయాని… అనుకున్నారట. ఇక ఇదే విషయాన్ని ప్రమాణ స్వీకార వేదికపై చిరుతో చెప్పారట మోదీ. అయితే మోదీ తనతో చెప్పిన ఈ మాటలనే.. మెగాస్టార్ చిరు తాజాగా ట్వీట్ చేశారు. వేదికపై తమ మధ్య జరిగిన సంభాషన ఇదే అంటూ.. రివీల్ చేశారు. అంతేకాదు తమ అన్నదమ్ముల ప్రేమ గురించి మోదీ మాట్లాడడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిదన్నారు మెగాస్టార్.

మరిన్ని వీడియోస్ కోసం: Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..