Chiranjeevi Pawan Kalyan Movie: ‘గాడ్ ఫాదర్’లో పవన్ నటించేవాడే.. కాని ఆ రీజన్‌తో నేనే వద్దన్నా..(వీడియో)
ఎస్ ! గాడ్ ఫాదర్ సినిమాలో.. సల్మాన్ చేసిన క్యారెక్టర్ పవన్ కళ్యాన్ చేస్తే బాగుండేదన్న బాధే ఇప్పుడు అందర్నీ కలిచివేస్తోంది. ఇక దీని గురించి చిరంజీవి తెలుసుకున్నారో ఏమో కాని.. అడక్క ముందే ..ఆ క్యారెక్టర్ సల్మాన్ ఎందుకు చేయాల్సి వచ్చిందనేది చెప్పేశారు.
గాడ్ ఫాదర్ సినిమా అయితే సూపర్ సక్సెస్ అయిపోయింది. 100 కోట్ల క్లబ్‌లోకి అన్నయ్యను ఎక్కించేసింది. మెగా ఫ్యాన్స్‌కు ఫుల్ మీల్స్ తిన్నంత హ్యాపీని కలిగించింది. కాని ఇదే సినిమా ఇంకోలా జరిగితే బాగుండేదన్న ఒక్క ఫీలే.. అందర్నీ కాస్త చిన్న బోయేలా చేసింది. చేస్తోంది.ఎస్ ! గాడ్ ఫాదర్ సినిమాలో.. సల్మాన్ చేసిన క్యారెక్టర్ పవన్ కళ్యాన్ చేస్తే బాగుండేదన్న బాధే ఇప్పుడు అందర్నీ కలిచివేస్తోంది. ఇక దీని గురించి చిరంజీవి తెలుసుకున్నారో ఏమో కాని.. అడక్క ముందే ..ఆ క్యారెక్టర్ సల్మాన్ ఎందుకు చేయాల్సి వచ్చిందనేది చెప్పేశారు. పవన్ తో ఆ క్యారెక్టర్ ఎందుకు చేయించలేదో.. క్లారిటీ ఇచ్చారు. పవన్‌ను ఈ సినిమా చేయమని అడిగుంటే.. తప్పకుండా చేసేవాడే.. కాని హిందీలో రిలీజ్ చేస్తున్నాం.. కాబట్టి. సల్మాన్ అయితేనే బాగుంటుందని అందరం అనుకున్నాం. ఆ కారణంగానే.. ఈ సినిమాలోకి పవన్ కళ్యాణ్ను తీసుకున్నాం అంటూ.. ఓ ఇంటర్య్వూలో చెప్పారు. ఆ మాటలతో నెట్టింట తెగ వైరల్ అవుతున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..