Manchu Vishnu Comments:ఆ స్టార్ హీరో మీద కోపంతోనేనా.. ‘మా’ సభ్యులకు విష్ణు వార్నింగ్..?
మంచు విష్ణు సీరియస్ అయ్యారు. మా సభ్యులకు వార్నింగ్ ఇచ్చారు. తాను చెప్పింది.. ఎవరు మీరినా సరే.. నిర్ధాక్షణ్యంగా మా నుంచి తొలిగిస్తామన్నారు. ఈ మాటలతో అటు ఇండస్ట్రీలోనూ.. ఇటు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారారు.
ఎస్ ! మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు విష్ణు. అలా మాట్లాడుతున్న క్రమంలోనే.. మా సభ్యులకు సూచనలిచ్చారు… రూల్స్ గురించి చెప్పారు.. పనిలో పనిగా అందరికీ వార్నింగ్ ఇచ్చారు. మా అసోసియేషన్ కు వ్యతిరేకంగా ఏ నటీనటులైన, కార్యవర్గ సభ్యులెవరైనా ధర్నాలు చేసినా, మీడియాకు వెళ్లిన వారి సభ్యత్వం శాశ్వతంగా రద్దు చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు. అలాగే ఐదేళ్లు శాశ్వత సభ్యుడిగా ఉంటేనే మా ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉంటుందని.. మా కు వ్యతిరేకంగా ఎలాంటి పోస్టులు పెట్టినా వారు అనర్హులవుతారన్నారు. అయితే ఓ స్టార్ హీరో పై ఉన్న కోపంతోనే మంచు విష్ణు ఇలాంటి రూల్స్ పెట్టి.. అందర్నీవార్న్ చేస్తున్నారని అంటున్నారు ఇండస్ట్రీలోని సమ్ పీపుల్.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Jio Laptop Cost: రూ.15 వేలకే జియో ల్యాప్ టాప్.. ఇన్ బిల్ట్ గా 4జీ సిమ్ కూడా.. జియో ఆఫర్..
Boys rent for girls: అమ్మాయిల కోసం అద్దెకు అబ్బాయిలు.! గంటకు ఇంత లెక్కన కిరాయికి బాయ్ ఫ్రెండ్..
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!
బస్సులోని ఓ సీటులో కనిపించిన బ్యాగ్.. ఓపెన్ చేసిన చూడగా
ఆకలి దంచేస్తుంది.. పూజ ఓకే.. ముందు నైవేద్యం పెట్టు స్వామీ..
బియ్యం బస్తాల వెనుక వింత శబ్ధాలు.. చూసి షాక్ తిన్న యజమాని
ట్రాఫిక్‌లో పైలట్.. విమానంలో 175 మంది ప్రయాణికులు
రెంట్ బాయ్ ఫ్రెండ్ పేరుతో కేటుగాళ్ల వల..

