సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్న మంచు మనువరాళ్లు.. ఖుషీగా తాత మోహన్ బాబు
మంచు కుటుంబం నుంచి మరో తరం తెరపై అలరించేందుకు సిద్థమైంది. ఇప్పటికే ‘కన్నప్ప’లో విష్ణు కుమారుడు అవ్రామ్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో అవ్రామ్ తిన్నడుగా నటించనున్నాడు. మంచు విష్ణు చిన్నప్పటి పాత్రను పోషించనున్నాడు. తాజాగా విష్ణు కుమార్తెలు అరియానా, వివియానా ఈ చిత్రంలో కనిపించనున్నట్లు మోహన్‌బాబు తెలిపారు.
వీరి పుట్టినరోజు సందర్భంగా ‘కన్నప్ప’లో వీరికి సంబంధించిన ఫొటోను షేర్ చేశారు. కన్నప్పతో నా మనవరాళ్లు చిత్ర పరిశ్రమలోకి అడుగు పెడుతున్నందుకు ఆనందిస్తున్నాను. నటనపై వాళ్లకు ఉన్న అభిరుచి చూసి నాకెంతో గర్వంగా ఉంది. పరిశ్రమలో వారికి గుర్తింపురావాలని ఎంతోమందిలో స్ఫూర్తి నింపాలని కోరుకుంటున్నా అని మోహన్‌బాబు పోస్ట్ పెట్టారు. కన్నప్పలో నా కూతుళ్లు నటిస్తున్నందుకు ఎంతో గర్వంగా ఉంది. నా చిన్న మమ్మీలు అరియానా, వివియానా తెరపై సృష్టించిన అద్భుతాన్ని ప్రపంచం ఎప్పుడు చూస్తుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నా అంటూ మంచు విష్ణు ఆనందం వ్యక్తం చేశారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
TOP 9 ET News: థియేటర్స్‌లో పుష్పగాడి వైల్డ్ ఫైర్ మెంటలెక్కిపోతున్న ఆడియెన్స్
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్‌లైన్.. మీ పాన్‌కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో

