Sai Pallavi : సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా.. బ్యూటీస్ మధ్య క్రేజీ వార్

Sai Pallavi : సాయి పల్లవికి పక్కలో బల్లెంలా మారిన మమితా.. బ్యూటీస్ మధ్య క్రేజీ వార్

Rajeev Rayala

|

Updated on: Mar 19, 2024 | 1:42 PM

ఈ బ్యూటీ ప్లేస్‌నే ఒక్క సినిమాతో లాగేసుకుంది ప్రేమలు బ్యూటీ మమిత బైజూ. లాగేసుకోవడమే కాదు.. తన స్మైల్‌తో.. తన సింప్లీ సిటీ అంటే.. డ్రస్సింగ్ స్టైయిల్‌తో.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది.

మొన్నటివరకు కుర్రకారుకి నాచులర్ బ్యూటీ అంటే సాయిపల్లవే. అయితే ఈ బ్యూటీ ప్లేస్‌నే ఒక్క సినిమాతో లాగేసుకుంది ప్రేమలు బ్యూటీ మమిత బైజూ. లాగేసుకోవడమే కాదు.. తన స్మైల్‌తో.. తన సింప్లీ సిటీ అంటే.. డ్రస్సింగ్ స్టైయిల్‌తో.. ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందర్నీ విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇక ఆ ఫోటోలతోనే ఇప్పుడు సాయి పల్లవికి చెక్ పెట్టేస్తోంది. నాచురల్ బ్యూటీగా.. తన నేమ్‌ నెట్టింట రిజిస్టర్ అయ్యేలా కూడా చేసుకుంది.

Published on: Mar 19, 2024 01:42 PM