Malli Pelli Pre Release Event: నరేశ్, పవిత్ర.. ‘మళ్లీ పెళ్లి’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. లైవ్ వీడియో..
నరేశ్, పవిత్ర జోడిగా తెరకెక్కిన సినిమా 'మళ్లీ పెళ్లి'. ఫస్ట్‌లుక్ విడుదల చేసినప్పటి నుంచీ ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మళ్లీ పెళ్లి సినిమా ఈ నెల 26న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. లైవ్ వీడియో చూడండి..
నరేశ్, పవిత్ర జోడిగా తెరకెక్కిన సినిమా ‘మళ్లీ పెళ్లి’. ఫస్ట్‌లుక్ విడుదల చేసినప్పటి నుంచీ ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. మళ్లీ పెళ్లి సినిమా ఈ నెల 26న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుగుతోంది. లైవ్ వీడియో చూడండి..
వైరల్ వీడియోలు
Latest Videos