ఎంతకష్టం వచ్చింది.. జనాలు లేక.. టికెట్ ఆఫర్స్‌లో ఇస్తున్న స్టార్ హీరో..
ఈ మధ్యకాలంలో సినిమాలు ఎంత భారీ ఖర్చు పెట్టి తీసినా కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోతున్నాయి. చిన్న సినిమాలు భారీ విజయాలను అందుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. మైదాన్‌లో ఎక్కువ స్కోర్ చేయండి అంటూ ఆఫర్‌ని ప్రకటించింది 'మైదాన్' మూవీ టీమ్. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితం అని ప్రకటించారు మేకర్స్.
ఈ మధ్యకాలంలో సినిమాలు ఎంత భారీ ఖర్చు పెట్టి తీసినా కూడా ఆడియన్స్ ను ఆకట్టుకోలేకపోతున్నాయి. చిన్న సినిమాలు భారీ విజయాలను అందుకుంటూ రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. మైదాన్‌లో ఎక్కువ స్కోర్ చేయండి అంటూ ఆఫర్‌ని ప్రకటించింది ‘మైదాన్’ మూవీ టీమ్. ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఉచితం అని ప్రకటించారు మేకర్స్. అజయ్ దేవ్‌గణ్, ప్రియమణి నటించిన చిత్రం మైదాన్. మౌత్ టాక్ బావున్నా, థియేటర్లలో జనాలు పలచగా ఉండటంతో, ఆఫర్‌ని అనౌన్స్ చేసింది టీమ్.
వైరల్ వీడియోలు
Latest Videos