ఇదెక్కడి ట్విస్ట్ రా మావా..! శ్రీరాముడిగా కేజీఎఫ్ హీరో…

రాకింగ్‌ స్టార్‌ యష్‌ నిర్మాణ సంస్థ మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్, నమిత్‌ మల్హోత్రా ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌ కలిసి రామాయణాన్ని నిర్మించబోతున్నాయి. మన భారతీయ సినిమాను ప్రపంచ వేదిక మీద నిలపాలన్నది తనకు ఎప్పటి నుంచో కల అని అన్నారు యష్‌. రామాయణానికి తన మనసులో ఓ సుస్థిర స్థానం ఉందని అన్నారు.

ఇదెక్కడి ట్విస్ట్ రా మావా..!  శ్రీరాముడిగా కేజీఎఫ్ హీరో...
Yash
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 15, 2024 | 4:04 PM

రాకింగ్‌ స్టార్‌ యష్‌ నిర్మాణ సంస్థ మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్, నమిత్‌ మల్హోత్రా ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌ కలిసి రామాయణాన్ని నిర్మించబోతున్నాయి. మన భారతీయ సినిమాను ప్రపంచ వేదిక మీద నిలపాలన్నది తనకు ఎప్పటి నుంచో కల అని అన్నారు యష్‌. రామాయణానికి తన మనసులో ఓ సుస్థిర స్థానం ఉందని అన్నారు. దానికోసం ఎంతైనా కష్టపడతానని చెప్పారు. దాంతో పాటే.. శ్రీరామ్‌ గా యశ్‌ నటిస్తున్నారా.? ఏంటి ? అనే డౌట్‌తో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నారు ఈ కేజీఎఫ్ హీరో.

అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
అశ్విన్‌కు షాకిచ్చిన ఆ ఇద్దరు.. రిటైర్మెంట్ చేసిన 2 వారాల్లోనే
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
ఈ ఏడు గర్రాల చిత్రం మీ ఇంట్లో ఉంటే ఎన్ని లాభాలో తెలుసా..?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
Team India Captain: టీమిండియా తదుపరి కెప్టెన్‌గా ఆయన ఫిక్స్?
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
అందుకే రహస్యంగా SSMB29 పూజా.. బాలీవుడ్ సాయి పల్లవి మరో సినిమా..
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
సూపర్ సీక్రెట్.. రైస్ వాటర్‌తో జుట్టు సమస్యలన్నింటికీ చెక్.. ఇలా
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
యశ్ బర్త్ డే రోజున 'టాక్సిక్' నుంచి బిగ్ సర్ ప్రైజ్..
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
ఛాంపియన్స్ ట్రోఫీ నుంచి శాంసన్ ఔట్.. కారణం ఏంటంటే?
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
దేశంలో పెరుగుతోన్న HMPV కేసులు.. గుజరాత్‌లో కూడా ఓ పాపకు పాజిటివ్
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
బాబోయ్‌ ఇదేం రద్దీరా సామీ..! అందమైన నగరాన్ని నరకంలా మార్చేశారుగా
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు
ప్రశాంత్ కిషోర్ దీక్ష భగ్నం.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు