Divi Vadthya: బంపర్ ఆఫర్ కొట్టేసిన బిగ్ బాస్ బ్యూటీ.. బాలయ్య సినిమాలో ఛాన్స్..

Rajeev Rayala

|

Updated on: Apr 15, 2024 | 3:44 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కనిపించింది. ఆతర్వాత బిగ్ బాస్ లో ఆఫర్ అందుకుంది. అక్కడ తన అందాలతో పాటు గేమ్ తోనూ ఆకట్టుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. చిరు గాడ్‌ ఫాదర్ సినిమాలో చిన్న రోల్‌ ని గిఫ్ట్ గా కొట్టేసిన ఈ బ్యూటీ..

దివి! బిగ్ బాస్‌తో ఒక్క సారిగా పాపులర్ అయిన ఈ బ్యూటీ.. ఇప్పుడిప్పుడే ఫిల్మ్ కెరీర్‌లో పైకి పైకి పోతున్నారు. అంతకు ముందు సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కనిపించింది. ఆతర్వాత బిగ్ బాస్ లో ఆఫర్ అందుకుంది. అక్కడ తన అందాలతో పాటు గేమ్ తోనూ ఆకట్టుకుంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత.. చిరు గాడ్‌ ఫాదర్ సినిమాలో చిన్న రోల్‌ ని గిఫ్ట్ గా కొట్టేసిన ఈ బ్యూటీ.. ఇప్పుడు అల్లు అర్జున్‌ పుష్ప2 లో కీ రోల్ చేస్తున్నారు. దాంతో పటే బాలయ్య, బాబీ డైరెక్షన్లో తెరెక్కుతున్న NBK 109 సినిమాలోనూ కీ రోల్ చేస్తున్నారు.