Guntur Kaaram: ఈ 23 థియేటర్లకు.. మహేష్ ముందుగా వస్తున్నాడోచ్.! లిస్ట్ ఇదిగో..
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న నయా మూవీ గుంటూరుకారం. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గుంటూరు కారం సినిమాను మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కించారు గురూజీ. గుంటూరు కారం నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. ఈ సినిమాలో యాక్షన్ తోపాటు ఆకట్టుకునే ఎమోషన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పై ఇప్పటి భారీ బజ్ క్రియేట్ అయ్యింది. జనవరి 12న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే గుంటూరుకారణ సినిమాకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది.
సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న నయా మూవీ గుంటూరుకారం. త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. గుంటూరు కారం సినిమాను మాస్ మసాలా కంటెంట్ తో తెరకెక్కించారు గురూజీ. గుంటూరు కారం నుంచి విడుదలైన ప్రతి అప్డేట్ ప్రేక్షకులను ముఖ్యంగా మహేష్ బాబు అభిమానులకు ఫుల్ కిక్ ఇచ్చాయి. ఈ సినిమాలో యాక్షన్ తోపాటు ఆకట్టుకునే ఎమోషన్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది. ఇక ఈ సినిమా పై ఇప్పటి భారీ బజ్ క్రియేట్ అయ్యింది. జనవరి 12న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే గుంటూరుకారణ సినిమాకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. టికెట్ ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీచేసింది. తెలంగాణ లో సింగిల్ స్క్రీన్ 65 , మల్టీప్లెక్స్ లో 100 పెంచింది సర్కార్. అంతే కాదు బెనిఫిట్ షోలకు కూడా అనుమతులు ఇచ్చింది తెలంగాణ గర్నమెంట్. మొత్తంగా 23 చోట్ల బెనిఫిట్ షోలకు అనుమతులు ఇచ్చింది సర్కార్.
ఇక తెలంగాణాలో ఎక్కడెక్కడ గుంటూరు కారం బెనిఫిట్ షోలు పడనున్నాయంటే..నెక్సస్ మాల్( కూకట్‌పల్లి), AMB సినిమాస్(గచ్చిబౌలి), భ్రమరాంబ థియేటర్(కూకట్‌పల్లి), మల్లికార్జున థియేటర్( కూకట్‌పల్లి), అర్జున్ థియేటర్( కూకట్‌పల్లి), విశ్వనాథ్ థియేటర్( కూకట్‌పల్లి), గోకుల్ థియేటర్( ఎర్రగడ్డ), సుదర్శన్ 35MM( RTC X రోడ్స్), రాజధాని డీలక్స్( దిల్‌సుక్ నగర్), శ్రీరాములు థియేటర్( మూసాపేట), శ్రీ సాయి రామ్ థియేటర్(మల్కాజిగిరి), ప్రసాద్స్ మల్టీప్లెక్స్( నెక్లెస్ రోడ్), శ్రీప్రేమ థియేటర్( తుక్కుగూడ), SVC తిరుమల థియేటర్(ఖమ్మం), వినోద థియేటర్( ఖమ్మం), మమతా థియేటర్( కరీంనగర్), నటరాజ్ థియేటర్( నల్గొండ), SVC విజయ థియేటర్( నిజామాబాద్), వెంకటేశ్వర థియేటర్( మహబూబ్‌నగర్), శ్రీనివాస థియేటర్( మహబూబ్ నగర్), రాధిక థియేటర్( వరంగల్), అమృత థియేటర్( హనుమకొండ), SVC మల్టీప్లెక్స్( గజ్వేల్). ఈ థియేటర్స్ లో గుంటూరు కారం సినిమా బెనిఫిట్ షోలు పడనున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos