బుడ్డోడే కానీ.. బండోడే కానీ.. బాబును చూస్తే రచ్చ చేయాల్సిందే
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ గుంటూరు కారం. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. జనవరి 12న గుంటూరు కారం సినిమా గ్రాండ్ గా విడుదలైంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మూడో చిత్రం ఇది. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో గుంటూరు కారం సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన లేటెస్ట్ సూపర్ హిట్ మూవీ గుంటూరు కారం. ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా. జనవరి 12న గుంటూరు కారం సినిమా గ్రాండ్ గా విడుదలైంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో మహేష్ బాబు నటించిన మూడో చిత్రం ఇది. అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా కావడంతో గుంటూరు కారం సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అనుకున్నట్టే గుంటూరు కారం సినిమాకు బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది… వస్తోంది. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా బాబు ఫ్యాన్స్‌ను ఎగిరిగంతేసేలా చేస్తోంది. అంతేకాదు తాజాగా అలాంటి వీడియో ఒకటి నెట్టింట వైలర్ కూడా అవుతోంది. మహేష్ బాబు సినిమా వస్తుంటే చాలు అభిమానుల్లో ఆనందం పీక్స్ కు చేరుతుంది. థియేటర్స్ దగ్గర అభిమానుల సందడి మామూలుగా ఉండదు. థియేటర్స్ ను ఫ్లెక్సీ లతో నింపేస్తారు ఫ్యాన్స్. కటౌట్స్, పూలాభిషేకాలు, పాలాభిషేకాలు అంటూ హంగామా చేస్తారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
HanuMan: ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. బాహుబలి, సలార్ రికార్డు బద్దలుకొట్టిన హనుమాన్
Saindhav: హాలీవుడ్ గడ్డపై దూసుకుపోతున్న సైంధవ్
HanuMan: 4 రోజుల్లోనే 100కోట్లు కొల్లగొట్టిన హనుమాన్
క్యాండీ క్రష్‌లో బీహార్ యువకుడి ప్రపంచ రికార్డ్!
పండగ వేళ గుడ్‌న్యూస్.. యూపీఐ ట్రాన్సాక్షన్ ఛార్జీలు వాయిదా?
విదేశీ విద్యార్థులపై ‘ఓపీటీ’ పిడుగు..ఏకంగా 70 వేల డాలర్ల ఫీజు
వామ్మో గాడ్జిల్లా ఎల్‌నినో.. చేదెక్కిన సీతాఫలం!
దసరా పండుగకు టీజీఎస్ఆర్టీసీ బిగ్ ప్లాన్.. ఫ్రీ టికెట్ ఉంటుందా?
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో

