బడ్జెట్ 50 లక్షలు.. వసూళ్లు 100 కోట్లు..
చిన్న సినిమాలు వెండితెరపై సంచలనం సృష్టిస్తున్నాయి. 50 లక్షల బడ్జెట్‌తో తెరకెక్కిన గుజరాతీ చిత్రం లాలో కృష్ణ సదా సహాయతే, అంచనాలు లేకుండా విడుదలై 70 కోట్ల వసూళ్లను దాటింది. మౌత్ టాక్ కారణంగా దూసుకుపోతూ, గుజరాతీ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డులను నెలకొల్పింది. ఇది త్వరలో 100 కోట్ల క్లబ్‌లో చేరవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఈ మధ్యకాలంలో చిన్న చిత్రాలు వెండితెరపై అద్భుతాలు సృష్టిస్తున్నాయి. సాధారణంగా దక్షిణాది భాషల్లో ఇలాంటి విజయాలు కనిపించినా, ఇప్పుడు ఒక ఉత్తరాది చిత్రం ఈ ట్రెండ్‌ను అనుసరించింది. కేవలం 50 లక్షల బడ్జెట్‌తో నిర్మించిన ఒక సినిమా 100 కోట్ల క్లబ్ దిశగా దూసుకుపోతూ అరుదైన రికార్డులను నెలకొల్పింది. లాలో కృష్ణ సదా సహాయతే అనే ఈ చిత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. గుజరాతీ చిత్రసీమ నుండి వచ్చిన ఈ చిన్న సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మన అనంతపురం అమ్మాయి అదుర్స్.. తొలి టీ 20 వరల్డ్ కప్‌ను అందుకున్న దీపిక
Rohit Sharma: రోహిత్ శర్మకు అరుదైన గౌరవం
బాలయ్య క్రేజ్ ముందు మోకరిల్లిన అవెంజర్స్
సినిమా హాళ్లు,అపార్ట్‌మెంట్లలోకి ఆధార్ ఉంటేనే ఎంట్రీ?త్వరలో కొత్త రూల్
పెళ్లిలో ఖరీదైన గిఫ్ట్ ఇస్తున్నారా ?? అయితే ఈ విషయం తప్పకుండ తెలుసుకోవాలి
