Kushi: ఖుషీ న్యూస్ !! OTT డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే ??
కొన్ని సినిమాల ఓటీటీ డేట్స్ కోసం.. ఆసినిమా హీరోల ఫ్యాన్స్ మాత్రమే కాదు.. నాన్ ఫ్యాన్స్.. ఫిల్మ్ లవర్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇక విజయ్ దేవరకొండ ఖుషీ మూవీ.. విషయంలోనూ వీరందరూ ఇదే చేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడంటూ.. అడుగుతున్నారు. నెట్టింట ఆరా తీస్తున్నారు. ఇక వీరిందరి కోసమో అన్నట్టు.. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఓ న్యూస్ బయటికి వచ్చింది. నెట్టింట వైరల్ అవుతోంది.
కొన్ని సినిమాల ఓటీటీ డేట్స్ కోసం.. ఆసినిమా హీరోల ఫ్యాన్స్ మాత్రమే కాదు.. నాన్ ఫ్యాన్స్.. ఫిల్మ్ లవర్స్ కూడా ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు. ఇక విజయ్ దేవరకొండ ఖుషీ మూవీ.. విషయంలోనూ వీరందరూ ఇదే చేస్తున్నారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడంటూ.. అడుగుతున్నారు. నెట్టింట ఆరా తీస్తున్నారు. ఇక వీరిందరి కోసమో అన్నట్టు.. తాజాగా ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఓ న్యూస్ బయటికి వచ్చింది. నెట్టింట వైరల్ అవుతోంది. విజయ్ దేవరకొండ సమంత జంటగా… శివ నిర్వాణ డైరెక్షన్లో తెరెకెక్కిన ఫిల్మ్ ఖుషీ. రొమాంటిక్ డ్రామాగా.. విజయ్.. సామ్ కెమెస్ట్రీనే కీ ఎలిమెంట్ గా వచ్చిన ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ అయిన బాక్సాఫీస్ దగ్గర బిగ్ హిట్ అయింది. రిలీజ్ అయిన సెకండ్ డే నే 50 కోట్ల మార్క్‌కు రీచ్ అయి.. విజయ్ కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ గా రికార్డ్ కెక్కింది. ఇక అలాంటి ఈసినిమా ఓటీటీ డేట్ పై తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఆమె మంచంపై నుంచి కిందపడింది.. అగ్నిమాపక శాఖకు ఫోన్ చేసిన కుటుంబం
బీఎండబ్ల్యూలో పశువులకు మేత తీసుకెళ్తున్న రైతు.. వీడియోపై క్రేజీ కామెంట్స్
మెట్రోలో పాడు పని చేస్తూ దొరికిన జంట.. భలే ట్రీట్మెంట్ ఇచ్చిన ఆంటీ..
Google Maps: గూగుల్ మ్యాప్‌ని నమ్ముకుంటే నట్టేట ముంచింది
TOP 9 ET News: బయటికొచ్చిన సలార్ న్యూ రిలీజ్ డేట్! | Day1 దిమ్మతిరిగే కలెక్షన్స్
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను
ఏంట్రా ఇదీ.. ఇంక మీరు మారరా..
ఎయిడ్స్ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి

