NTR30: స్పెషల్ అప్ డేట్ ప్లాన్ చేస్తున్న కొరటాల.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ గెట్ రెడీ..
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తోన్న NTR30 సినిమా మొదలైంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమా పూజా కార్యక్రమాం కూడా జరిగింది.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తోన్న NTR30 సినిమా మొదలైంది. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ సినిమా పూజా కార్యక్రమాం గురువారం ఉదయం హైదరాబాద్ లో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, కొరటాల శివ, జాన్వీ కపూర్, ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ పాల్గొన్నారు. ఇక డైరెక్టర్ రాజమౌళి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు . ఈ కార్యక్రమంలో జాన్వీ కపూర్ ను చూసి షాకయ్యాడు. ఇక ఈ కార్యక్రమంలో మ్యూజిక్ డైరక్టర్ అనిరుధ్ రవిచంద్రన్, నిర్మాత కళ్యాణ్ రామ్ సందడి చేశారు. అనంతరం నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి.. చిత్రబృందానికి స్క్రిప్ట్ అందజేశారు. తారక్, జాన్వీ పై చిత్రీకరించిన ముహూర్తపు షాట్ కు జక్కన్న క్లాప్ కొట్టారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోస్ సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Heartbreak Insurance: ప్రేమలో విఫలమైన వారికి ఇన్సూరెన్స్.. 25,000 రూపాయలు బీమా.
Tourist Train: తీర్థయాత్ర చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్..బయలుదేరిన తొలి టూరిస్ట్ రైలు..
Viral Video: పెళ్లి కోసం అంత డ్రామా అవసరమా.? వధూవరుల వినూత్న ఎంట్రీ..
ప్రధాని వెళ్లగానే పూల కుండీలపై పడ్డ జనం
మంటలతో పెట్రోలు బంకులోకి దూసుకెళ్లిన వ్యాను
క్రిస్మస్ వేళ అద్భుతం.. మత్స్యకారులకు దొరికిన సిలువ పీత
విద్యుత్ స్తంభం ఎక్కిన MLA.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు
వరుస సెలవులు, న్యూఇయర్ జోష్ పుణ్యక్షేత్రాలు కిటకిట
బాబా వంగా భవిష్యవాణి !! అణు ముప్పు తప్పదా ??
ఆటోడ్రైవర్ కాదు.. మా అతిథి.. టూర్కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు

