KGF Chapter 2: తెలుగు స్టేట్స్‌లో ఏ హీరో టచ్ చేయలేని రికార్డును సెట్ చేసిన KGF2
కేజీఎఫ్ 2 ఉన్న రికార్డులను టచ్ చేయడంలో.. నయా రికార్డులను సెట్ చేయడంలో ఏమాత్రం తగ్గడం లేదు. రిలీజైన దగ్గరి నుంచి నిన్ని మొన్నటి క్లోజింగ్ కలెక్షన్స్ దాకా..
కేజీఎఫ్ 2 ఉన్న రికార్డులను టచ్ చేయడంలో.. నయా రికార్డులను సెట్ చేయడంలో ఏమాత్రం తగ్గడం లేదు. రిలీజైన దగ్గరి నుంచి నిన్ని మొన్నటి క్లోజింగ్ కలెక్షన్స్ దాకా.. ఈ సినిమా దాదాపు అన్ని స్టేట్స్ లో నోటబుల్ కలెక్షన్లను పట్టేసింది. ఇండియాస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్ సినిమాగా నామ్ కమాయించింది. ఇక తాజాగా ఈ సినిమా తెలుగు స్టేట్స్‌లో మరో రికార్డును సెట్ చేసింది. నాన్ లోకల్ హీరోలు టచ్ చేయలేని రికార్డును హిస్టరీలో లిఖించేసింది. పాన్ ఇండియా సినిమాగా రిలీజైన కేజీఎఫ్ 2.. తాజాగా తెలుగు స్టేట్స్‌లో 100 కోట్ల గ్రాస్ షేర్ ను సాధించేసింది. ఈ ఫీట్ సాధించిన ఫస్ట్ సినిమాగా కేజీఎఫ్ 2 హిస్టరీ కెక్కేసింది. మరే డబ్బింగ్ సినిమా ఇప్పటి వరకు ఈ రేంజ్లో కలెక్షన్లను సాధించకపోవడం… ఇప్పుడు కేజీఎఫ్ 2 సాధించడం ఎట్ ప్రజెంట్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఒక్క నీటిబొట్టు చాలు.. ప్రాణం నిలపడానికి.. గుండెను పిండేస్తున్న వీడియో..!
ఆకలితో ఉన్న పిల్లి.. తన యజమానిని ఏం చేసిందో చూడండి !!
నిత్య యవ్వనంగా ఉండాలంటే రోజుకో బాటిల్ తాగాల్సిందే !! ఇంతకీ ఏంటో తెలుసా ??
రన్నింగ్ ట్రైన్లో చిరుత హల్చల్.. ఇందులో నిజమెంత ??
Video: ఓరెయ్ ఎవర్రా నువ్వు.. లైకుల కోసం ఇంతలా తెగించాలా?
ఉత్తరాది విలవిల.. చలి తీవ్రతకు బాడీ గడ్డ కట్టుకుపోయింది వీడియో
డిసెంబర్ 31 డెడ్లైన్.. మీ పాన్కార్డు ఏమవుతుందో తెలుసా?
హైదరాబాద్లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో

