Childhood photo: అమాయకంగా చూస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది.. గుర్తుపట్టారా..?

Childhood photo: అమాయకంగా చూస్తున్న ఈ చిన్నారి.. ఇప్పుడు నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది.. గుర్తుపట్టారా..?

Anil kumar poka

|

Updated on: Aug 11, 2022 | 7:52 AM

బాల్యం ఓ మధురమైన జ్ఞాపకం. చిన్ననాటి అందమై జ్ఞాపకాలు ఫోటోలరూపంలో పదిలంగా ఉంటాయి. ముఖ్యంగా పసిపిల్లలుగా ఉన్నప్పటి ఫోటోస్ ఇప్పటికీ చాలా మంది వద్ద ఉంటాయి.


బాల్యం ఓ మధురమైన జ్ఞాపకం. చిన్ననాటి అందమై జ్ఞాపకాలు ఫోటోలరూపంలో పదిలంగా ఉంటాయి. ముఖ్యంగా పసిపిల్లలుగా ఉన్నప్పటి ఫోటోస్ ఇప్పటికీ చాలా మంది వద్ద ఉంటాయి. వాటిని అపురూపంగా భద్రపరుచుకుంటారు. ఇప్పుడు నెట్టింట్లో ఇలాంటి ఫోటోస్ తెగ చక్కర్లు కొడుతున్నాయి. సామాన్య ప్రజలే కాకుండా సెలబ్రెటీలు కూడా తమ బాల్యస్మృతులను సోషల్ మీడియా వేదికగా ఫాలోవర్లతో పంచుకుంటున్నారు. ఇప్పటికే పలువురు హీరోహీరోయిన్స్ చిన్ననాటి ఫోటోస్, అరుదైన చిత్రాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా ఇప్పుడు ఓ క్యూట్ చిన్నారి ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఎవరా చిన్నారి? గుర్తుపట్టండి.ఈ వీడియోలో అమాయకపు చూపులతో కట్టిపడేస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు దక్షిణాది ఇండస్ట్రీలోనే టాప్ హీరోయిన్. మొదటి సినిమాతోనే పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాదు.. రెమ్యునరేషన్ విషయంలోనూ నిర్మాతలకు చుక్కలు చూపిస్తుంది. గుర్తుపట్టండి. ఈ అందమైన చిన్నారి మరెవరో కాదు. కేజీఎఫ్ బ్యూటీ శ్రీనిధి శెట్టి. కేజీఎఫ్ చిత్రంతో పాన్ ఇండియా లెవల్లో క్రేజ్ అందుకున్న ఈ చిన్నది.. ప్రస్తుతం రెమ్యునరేషన్ భారీగా పెంచేసింది. ఇటీవల తమిళ్ స్టార్ విక్రమ్ సరసన కోబ్రా సినిమాలో నటించింది. ఈ చిత్రానికి కేజీఎఫ్ కంటే రెండింతలు ఎక్కువగా పారితోషికం తీసుకుందని టాక్.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Python-cat: పిల్లిపై కొండచిలువ ఎటాక్‌.. సూపర్‌ షాకిచ్చిన పిల్లి.. వైరల్ అవుతున్న సూపర్ వీడియో..

Cats fight: నడిరోడ్డుపై పిల్లుల ముష్టి యుద్ధం.. మధ్యలో దూరిన కాకి ఏం చేసిందో చూస్తే నవ్వులే..