KGF 2: కేజీఎఫ్ 2కి కొత్త కష్టాలు… రికార్డులు బ్రేక్ చేయటం సాధ్యమేనా?
ప్రజెంట్ పాన్ ఇండియా లెవల్‌లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమాల్లో కేజీఎఫ్ 2 కూడా ఒకటి. కోవిడ్ కారణంగా డీలే అయినా ఈ సినిమా మీద హైప్ ఏమాత్రం తగ్గలేదు.
ప్రజెంట్ పాన్ ఇండియా లెవల్‌లో భారీ హైప్ క్రియేట్ చేస్తున్న సినిమాల్లో కేజీఎఫ్ 2 కూడా ఒకటి. కోవిడ్ కారణంగా డీలే అయినా ఈ సినిమా మీద హైప్ ఏమాత్రం తగ్గలేదు. సమ్మర్ రిలీజ్ అంటూ ఆల్రెడీ డిక్లేర్ చేసిన మేకర్స్ తాజాగా రిలీజ్ డేట్ విషయంలో మరోసారి క్లారిటీ ఇచ్చారు. థర్డ్ వేవ్ భయపెడుతున్న ఈ టైమ్‌లో రిలీజ్ డేట్ విషయంలో కేజీఎఫ్ టీమ్ కాన్ఫిడెన్స్ ఏంటి..? ఏప్రిల్ నాటికి పరిస్థితులు సర్దుకుంటాయా..?
Published on: Feb 19, 2022 09:35 AM
వైరల్ వీడియోలు
దారుణం.. ఆకలితో తండ్రి మృతి.. అస్థిపంజరంలా కుమార్తె
విమానం కిటికీ అద్దంపై అతను చేసిన పనికి
తేనెటీగకు లీగల్ హక్కు !! పెరిగిన ప్రాముఖ్యత
జేబులోనే మృత్యువు.. కాపాడాల్సిన ఆయుధమే.. ఆయువు తీసింది
ప్రాణాలు నిలబెట్టేందుకు.. పూల హెల్మెట్ల ప్రచారం
కొత్త ఏడాదిలో సెలవులే సెలవులు !! ఉద్యోగులకు లాంగ్ వీకెండ్స్
బ్యాంక్లో తిష్ట వేసి రూ. 316 కోట్లు దోచేసిన దొంగలు

