Kaun Banega Crorepati: పవన్ కల్యాణ్‌పై ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో ప్రశ్న
ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి’ 16వ సీజన్ నడుస్తోంది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను పవన్‌కు సంబంధించిన ప్రశ్న అడిగారు. ‘2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు?’ అని అడిగారు.
ప్రస్తుతం కౌన్ బనేగా కరోడ్‌పతి’ 16వ సీజన్ నడుస్తోంది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ దీనికి హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. తాజాగా జరిగిన ఎపిసోడ్‌లో బిగ్‌బీ ఓ కంటెస్టెంట్‌ను పవన్‌కు సంబంధించిన ప్రశ్న అడిగారు. ‘2024 జూన్‌లో ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నటుడు ఎవరు?’ అని అడిగారు. కంటెస్టెంట్ ఈ ప్రశ్నకు ‘ఆడియన్స్ పోల్’ ఆప్షన్ తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆడియన్స్‌లో 50 శాతం మందికి పైగా పవన్ కల్యాణ్ అని చెప్పారు. దీంతో వారు పవన్ పేరు చెప్పి లాక్ చేశారు. అది సరైన సమాధానం కావడంతో కంటెస్టెంట్ రూ.1.60లక్షలు గెలుచుకొని తర్వాత ప్రశ్నకు వెళ్లారు.హీరోగా ఇండస్ట్రీలో చెదరని ముద్ర వేసిన పవన్ రాజకీయాల్లోనూ చరిత్ర సృష్టించారు. తన పార్టీ నుంచి పోటీ చేసిన ప్రతి ఒక్కరూ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడంతో.. 21 ఎమ్మెల్యేలు, రెండు ఎంపీ స్థానాలను సొంతం చేసుకున్నారు. దీంతో పవన్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగింది. ఈ క్రమంలో ప్రఖ్యాత ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ షోలో పవన్ కల్యాణ్‌కు సంబంధించిన ప్రశ్న అడగడం విశేషం.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
చేయని నేరానికి పదేళ్ళ జైలు శిక్ష.. రూ.వందల కోట్లలో పరిహారం ఇప్పించిన కోర్టు.
విమానాల్లో ఆ వస్తువులు అతిగా వేడెక్కుతున్నాయ్
యాపిల్ సీఈవోతో ముచ్చటించిన సిద్ధార్థ్, అదితి
అక్కడ తోడేళ్లు… ఇక్కడ నక్కలు.. మనుషులపై దాడులు
ఇకపై శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు.. ఎంత దూరం ప్రయాణిస్తే అంతవరకే !!
విశాఖ సముద్రంలో షాకింగ్ దృశ్యం
మంటల్లో గడ్డివాము.. పడగవిప్పి బుసలు కొట్టిన నాగుపాము
ప్రపంచ అతిపెద్ద గనులు మూసివేత ?? కారణం..
టైలర్ లా మారి.. స్టూడెంట్స్ బట్టల రిపేర్లు చేస్తున్న టీచర్
పిల్లవాడిని స్కూలుకు తీసుకెళ్తున్న తల్లి.. పాపం అంతలోనే..
రాకెట్ల యుగంలోనూ ఎడ్లబండిపైనే జాతరకు..
పాపం గూగుల్ మ్యాప్‌కి ఏం తెలుసు.. వాళ్లు అలా చేస్తారని

