చేయని నేరానికి పదేళ్ళ జైలు శిక్ష.. రూ.వందల కోట్లలో పరిహారం ఇప్పించిన కోర్టు.
నేరం చేయకపోయినా పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడో ఓ వ్యక్తి. చివరకు అతడు ఏ తప్పూ చేయలేదని తేలడంతో కోర్టు విడుదల చేసింది. అయితే, ఇన్నేళ్ల పాటు అన్యాయంగా ఆయన జీవితం జైలు గోడలకు పరిమితమైనందుకు గానూ ఏకంగా 50 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం తాజాగా ఆదేశించింది. అమెరికా లోని చికాగో ఫెడరల్ జ్యూరీ కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది.
నేరం చేయకపోయినా పదేళ్ల పాటు జైలు శిక్ష అనుభవించాడో ఓ వ్యక్తి. చివరకు అతడు ఏ తప్పూ చేయలేదని తేలడంతో కోర్టు విడుదల చేసింది. అయితే, ఇన్నేళ్ల పాటు అన్యాయంగా ఆయన జీవితం జైలు గోడలకు పరిమితమైనందుకు గానూ ఏకంగా 50 మిలియన్ డాలర్ల నష్టపరిహారం చెల్లించాలని న్యాయస్థానం తాజాగా ఆదేశించింది. అమెరికా లోని చికాగో ఫెడరల్ జ్యూరీ కోర్టు ఈ సంచలన తీర్పు వెలువరించింది. 19ఏళ్ల వ్యక్తిని హత్య చేశాడన్న అభియోగాలపై మార్సెల్ బ్రౌన్ అనే వ్యక్తిని 2008లో పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన న్యాయస్థానం అతడిని దోషిగా నిర్ధారిస్తూ 35 ఏళ్ల జైలు శిక్ష విధించింది. అయితే, అతడితో బలవంతంగా నేరం ఒప్పుకునేలా చేశారని చెబుతూ 2018లో బ్రౌన్ తరఫున న్యాయవాదులు కోర్టుకు సాక్ష్యాధారాలు సమర్పించారు. దీంతో అతడిపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టేస్తూ బ్రౌన్‌ను విడుదల చేసింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
విమానాల్లో ఆ వస్తువులు అతిగా వేడెక్కుతున్నాయ్
యాపిల్ సీఈవోతో ముచ్చటించిన సిద్ధార్థ్, అదితి
అక్కడ తోడేళ్లు… ఇక్కడ నక్కలు.. మనుషులపై దాడులు
ఇకపై శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు.. ఎంత దూరం ప్రయాణిస్తే అంతవరకే !!
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

