యాపిల్ సీఈవోతో ముచ్చటించిన సిద్ధార్థ్, అదితి
కాలిఫోర్నియాలో యాపిల్ సంస్థ నిర్వహించిన ఇట్స్ ‘గ్లోటైమ్’ ఈవెంట్‌లో బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ చాలా మంది తళుక్కున మెరిశారు. సిద్ధార్థ్ తనకు కాబోయే భార్య అదితితో కలిసి వెళ్లారు. అక్కడ యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌ను కలిసి ఫొటోలు దిగారు. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు. ఆ రోజును ఎప్పటికీ మర్చిపోమనీ ఆ ఈవెంట్‌లో తామెంతో ఎంజాయ్ చేశామనీ రాసుకొచ్చారు.
కాలిఫోర్నియాలో యాపిల్ సంస్థ నిర్వహించిన ఇట్స్ ‘గ్లోటైమ్’ ఈవెంట్‌లో బాలీవుడ్, కోలీవుడ్ స్టార్స్ చాలా మంది తళుక్కున మెరిశారు. సిద్ధార్థ్ తనకు కాబోయే భార్య అదితితో కలిసి వెళ్లారు. అక్కడ యాపిల్ సీఈఓ టిమ్ కుక్‌ను కలిసి ఫొటోలు దిగారు. వాటిని ఇన్‌స్టాలో షేర్ చేస్తూ పోస్ట్ పెట్టారు. ఆ రోజును ఎప్పటికీ మర్చిపోమనీ ఆ ఈవెంట్‌లో తామెంతో ఎంజాయ్ చేశామనీ రాసుకొచ్చారు. అత్యంత పెద్ద సాంకేతిక ప్రపంచంలో రెండు రోజులు గడిపామనీ ఎంతో అందమైన ఆ ప్రపంచంలో యాపిల్ సిబ్బంది ప్రేమ తమ మనసుల్ని హత్తుకుందనీ అన్నారు. వాళ్ల ప్రతిభ, ఆవిష్కరణలకు తాము ఆశ్చర్యపోయామనీ అలాంటి వ్యక్తులను కలవడంతో తమ హృదయాలు ఆనందంతో నిండిపోయినట్లు రాసుకొచ్చారు. ముఖ్యంగా యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఎంతో వినయంగా పలకరించారనీ ఆయనకు తమ ప్రత్యేక ధన్యవాదాలు అంటూ టిమ్‌కుక్‌తో దిగిన ఫొటోలను పంచుకున్నారు సిద్ధార్థ్. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
అక్కడ తోడేళ్లు… ఇక్కడ నక్కలు.. మనుషులపై దాడులు
ఇకపై శాటిలైట్ ఆధారిత టోల్ వసూలు.. ఎంత దూరం ప్రయాణిస్తే అంతవరకే !!
అద్దెకుండేవారు చనిపోతే ఇంటికి తేకూడదా ??
ఆస్ట్రేలియా కీలక నిర్ణయం.. సోషల్ మీడియా బ్యాన్.. ఎందుకో తెలుసా ??
బెంగళూరు ఎయిర్ పోర్టులో పెళ్ళికొడుకు తిప్పలు
అమెరికా నుంచి వచ్చి సర్పంచ్ ఎన్నికల్లో పోటీ!
సర్పంచ్‌గా నా భార్యను గెలిపించండి.. కటింగ్ ఫ్రీగా చేస్తా
రోడ్డు పక్కన గుట్టలు గుట్టలుగా కోడి గుడ్లు.. ఎగబడిన జనం
రోడ్డుపైన అప్పుడే పుట్టిన పసికందు..రాత్రంతా కాపాడిన వీధి శునకాలు
గ్లాస్ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం

