AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హారర్‌ సిరీస్‌లో ఫోర్త్ ఇన్ స్టాల్ మెంట్

హారర్‌ సిరీస్‌లో ఫోర్త్ ఇన్ స్టాల్ మెంట్

Phani CH
|

Updated on: Nov 05, 2025 | 6:34 PM

Share

భూల్ భులయా ఫ్రాంచైజీలో నాలుగో భాగం రానుంది. కార్తీక్ ఆర్యన్ హీరోగా ఈ సినిమా రూపొందనుంది. దర్శకుడు స్క్రిప్ట్ పనులు జరుగుతున్నాయని వెల్లడించారు. ఈ హారర్ సిరీస్ నాలుగో ఇన్‌స్టాల్‌మెంట్‌లో స్టార్ హీరోయిన్స్ నటించే అవకాశం ఉందని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. విడ్ అనంతర కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా భూల్ భులయా 2 నిలిచింది.

కోవిడ్ అనంతర కాలంలో బాలీవుడ్ ఇండస్ట్రీలో మొదటి కమర్షియల్ బ్లాక్‌బస్టర్‌గా భూల్ భులయా 2 నిలిచింది. ఈ చిత్రంతో హీరో కార్తీక్ ఆర్యన్ బాలీవుడ్ సేవియర్‌గా గుర్తింపు పొందారు. ఈ ఫ్రాంచైజీలో త్రీక్వెల్ కూడా బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో, ప్రస్తుతం పార్ట్ 4 కి సంబంధించిన హింట్ ఇచ్చారు మేకర్స్. సౌత్‌లో సూపర్ హిట్ అయిన చంద్రముఖి సినిమాను నార్త్‌లో భూల్ భులయా పేరుతో రీమేక్ చేశారు. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ అయింది. అదే కాన్సెప్ట్‌ను కొనసాగిస్తూ భూల్ భులయా 2 రూపొందించారు. కార్తీక్ ఆర్యన్ హీరోగా తెరకెక్కిన సీక్వెల్ కూడా విజయవంతం కావడంతో, పార్ట్ 3 మీద అంచనాలు భారీగా పెరిగాయి. సీక్వెల్ భారీ హైప్ రావడంతో పార్ట్ 3 ని వెంటనే పట్టాలెక్కించారు మేకర్స్.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ఎందుకంత కన్‌ఫ్యూజన్‌.. ఇంతకీ పండక్కి వచ్చేదెవరు

Kashmir Valley: మంచు కురిసే వేళలో.. కశ్మీర్ లోయ కనువిందు

Banks Holidays: నవంబరులో 12 రోజులు బ్యాంకులు బంద్‌

అదృష్టం తలుపు తట్టే లోపు.. దురదృష్టం ఆ తలుపులు పగలగొట్టేసింది

Viral Video: అది కాకి కాదు.. నా బిడ్డ.. చికిత్స చేయించిన యూసుఫ్‌