Kangana Ranaut: రీల్ లైఫ్ కాదు.. ఇది రియల్.. ట్రోలర్స్‌కి దొరికిపోయిన కంగనా
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనారనౌత్ ఢిల్లీలో రావణ దహనం చేశారు. ఈ ఘనత సాధించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. దసరా సందర్భంగా ఢిల్లీలోని లవ్‌కుశ్ రాంలీలా మైదానంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న కంగనా రావణ దహనం చేసి రికార్డులకెక్కారు. అయితే రావణ దహనం సమయంలో బాణం వేయడంలో కంగనా విఫలమయ్యారు. అక్కడున్న కొందరు కంగనాకు బాణం ఎలా వెయ్యాలో నేర్పించారు. మూడుసార్లు బాణం ప్రయోగించిన అనంతరం రామ్‌లీలా కమిటీ సభ్యుల్లో ఒకరు కంగనాకు బాణం వేయడంలో సహకరించారు.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనారనౌత్ ఢిల్లీలో రావణ దహనం చేశారు. ఈ ఘనత సాధించిన మొదటి మహిళగా చరిత్ర సృష్టించారు. దసరా సందర్భంగా ఢిల్లీలోని లవ్‌కుశ్ రాంలీలా మైదానంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న కంగనా రావణ దహనం చేసి రికార్డులకెక్కారు. అయితే రావణ దహనం సమయంలో బాణం వేయడంలో కంగనా విఫలమయ్యారు. అక్కడున్న కొందరు కంగనాకు బాణం ఎలా వెయ్యాలో నేర్పించారు. మూడుసార్లు బాణం ప్రయోగించిన అనంతరం రామ్‌లీలా కమిటీ సభ్యుల్లో ఒకరు కంగనాకు బాణం వేయడంలో సహకరించారు. దాంతో కంగనా చేతులమీదుగా రావణదహనం విజయవంతంగా జరిగింది. ఆ సమయంలో జై శ్రీరామ్ అంటూ కంగనా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శ్రీరాముడి వంటి వారు ఈ లోకంలోనే లేరని, అలాంటి పురుషుడు మళ్లీ రారని కంగనా పేర్కొన్నారు. టీవలే పార్లమెంట్ మహిళా బిల్లును ఆమోదించిన సంగతి తెలిసిందే.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Jailer Villain: రజనీకాంత్ జైలర్ సినిమా విలన్ అరెస్ట్.. ఏం జరిగిందంటే ??
Delhi Pollution: లాక్‌డౌన్ దిశగా ఢిల్లీ ?? స్కూళ్ల మూసివేత ??
వాషింగ్ మెషిన్ లో బయటపడ్డ కోట్లకొద్దీ నోట్లకట్టలు
Rana: మెగాస్టార్ మూవీలో విలన్‌గా రానా !! హీరోయిన్స్ ఎంపికపై జరుగుతున్న కసరత్తు