‘చంద్రముఖి’గా ఫైర్‌బ్రాండ్.. ఈసారి హీరో రజనీకాంత్ కాదు !!
రజనీకాంత్ హీరోగా 2005లో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్ ఇన్నేళ్లకు తెరకెక్కుతోంది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన పి. వాసునే సీక్వెల్‌నూ డైరెక్ట్ చేస్తున్నారు. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారు.
రజనీకాంత్ హీరోగా 2005లో వచ్చిన ‘చంద్రముఖి’ సినిమాకు సీక్వెల్ ఇన్నేళ్లకు తెరకెక్కుతోంది. ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన పి. వాసునే సీక్వెల్‌నూ డైరెక్ట్ చేస్తున్నారు. రాఘవ లారెన్స్ హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా ప్రకటించడమే ఆలస్యం ‘చంద్రముఖి’గా ఎవరు నటిస్తారు అనే ఆసక్తి కి బ్రేక్ వేస్తూ కంగనా రనౌత్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా తాజాగా ప్రకటించింది. తమిళంలో రెండో సినిమా చేస్తుండడం, వాసు దర్శకత్వంలో నటించే అవకాశం రావడంపై సంతోషాన్ని వ్యక్తం చేసింది. డిసెంబరు తొలి వారంలో కంగనా షూటింగ్ పాల్గొనే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆమె ఇందిరా గాంధీగా ‘ఎమర్జెన్సీ’ అనే చిత్రంలో, ఎయిర్‌ఫోర్స్ పైలెట్‌గా ‘తేజస్’లో నటిస్తోంది.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Shruti Haasan: వాచిపోయిన కళ్లు, ముఖం.. శృతి హాసన్‌కు ఏమైంది ??
పిచ్చి పీక్స్‌కి వెళ్లడమంటే ఇదే..అవసరమా బాసూ !! నెట్టింట వైరల్ అవుతున్న వీడియో
బుల్లెట్‌పై ఇండియన్ స్టయిల్లో దూసుకుపోతున్న విదేశీ మహిళ !!
బళ్లారి ఆటో డ్రైవర్‌ని పెళ్లాడిన బెల్జియం అమ్మాయి !!
భార్యపై భర్త ఫిర్యాదు.. కారణం తెలిసి షాకైన పోలీసులు !!