Swapna Dutt: రికార్డుల కోసం సినిమా తీయలే..? ప్రొడ్యూసర్ స్వప్న దత్ కామెంట్స్..

|

Updated on: Jun 30, 2024 | 3:33 PM

దాదాపు నాలుగేళ్లపాటు షూటింగ్ జరుపుకున్న కల్కి మూవీ రీసెంట్‌గా రిలీజ్‌ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విడుదలైన తొలి షో నుంచి పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. కలెక్షన్ల పరంగా కూడా సరికొత్త అధ్యయనం లిఖిస్తోంది కల్కి. ఈ క్రమంలోనే నెట్టింట మొత్తం కల్కి గురించే చర్చ జరుగుతోది. కల్కి సినిమా గతంలో వచ్చిన సినిమాల రికార్డులను బ్రేక్‌ చేస్తుందా.? లేదా.? అన్న కోణంలో చర్చ జరుగుతోంది. ఏయే రికార్డలను కల్కి బ్రేక్‌ చేసిందన్న చర్చ జోరుగా సాగుతోంది.

దాదాపు నాలుగేళ్లపాటు షూటింగ్ జరుపుకున్న కల్కి మూవీ రీసెంట్‌గా రిలీజ్‌ అయి ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విడుదలైన తొలి షో నుంచి పాజిటివ్‌ టాక్‌తో దూసుకుపోతోంది. కలెక్షన్ల పరంగా కూడా సరికొత్త అధ్యయనం లిఖిస్తోంది కల్కి. ఈ క్రమంలోనే నెట్టింట మొత్తం కల్కి గురించే చర్చ జరుగుతోది. కల్కి సినిమా గతంలో వచ్చిన సినిమాల రికార్డులను బ్రేక్‌ చేస్తుందా.? లేదా.? అన్న కోణంలో చర్చ జరుగుతోంది. ఏయే రికార్డలను కల్కి బ్రేక్‌ చేసిందన్న చర్చ జోరుగా సాగుతోంది. అయితే తాజాగా ఇదే విషయమై స్పందించారు నిర్మాత స్వప్న దత్‌. ఈ విషయమై ట్విట్టర్లో ఓ పోస్ట్ పెట్టారు.

“చాలా మంది నాకు ఫోన్‌ చేసి కల్కి రికార్డ్‌లను క్రాస్‌ చేసిందా అని అడుగుతున్నారు. ఇది నాకు ఆశ్చర్యంగా అనిపిస్తోంది. దీనికి కారణం రికార్డులను సృష్టించిన వారెవరూ కేవలం రికార్డుల కోసమే సినిమాలను తీయరు. సినిమాలు తీసేది.. సినిమాపై ప్రేమతో తీస్తారు, ప్రేక్షకుల కోసం తీస్తారు. మేము కూడా కల్కి సినిమాని అలాగే తీశాం” అని రాసుకొచ్చారు. దీంతో స్వప్న చేసిన ఈ పోస్ట్‌ ప్రస్తుతం నెట్టింట వైరల్‌ అవుతోంది.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.

Follow us
యు ముంబా బోణీ.. సూపర్‌‌10తో సత్తా చాటిన జఫర్దనేష్

హోరాహోరీగా ఇండియన్ టైగర్స్ అండ్ టైగ్రెస్ హంట్.. 8వ రోజు హైలెట్స్

ప్రొ కబడ్డీ లీగ్.. తమిళ్ తలైవాస్‌కు రెండో విజయం..

భార్యపై అలాంటి కామెంట్స్.. ఘాటుగా స్పందించిన నాగమణికంఠ

ఐశ్వర్యను కాపీ కొట్టి అడ్డంగా బుక్కైన ఆది పురుష్ హీరోయిన్..వీడియో

కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?

పెళ్ళి రిసెప్షన్ కు బయలుదేరిన ముగ్గురు మృత్యువాత!

తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?

మరోసారి అధ్యక్ష భవనాన్ని ముట్టడించిన విద్యార్థులు!

కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
కుంభకర్ణుణి కత్తి తవ్వకాల్లో బయటపడిందా.? ఫోటోల వెనుక వాస్తవమేంటి?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
తెప్పపై నదిని దాటేందుకు 20 మంది యత్నం.. నది మధ్యలోకి వచ్చేసరికి.?
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
కర్రీ పాయింట్స్‌లో చికెన్ కొంటున్నారా.? ఒక్కసారి ఇది చూడండి..
రిలయన్స్, ఎయిర్‌టెల్‌కు.. బీఎస్ఎన్ఎల్ దిమ్మతిరిగే బిగ్‌ స్ట్రోక్!

రెడ్ అలెర్ట్ తారుమారు.. చుక్క వర్షం లేకుండా ఒక్కసారిగా తుఫాన్.!

లెక్క సరిచేశాం.. యుద్ధం మాత్రం ఆగదు-నెతన్యాహు.. వీడియో వైరల్.

'స్టోన్ ఫ్రూట్స్' అన్ని వ్యాధుల నుంచీ కాపాడే దివ్యౌషధం.!

రైల్వే రిజర్వేషన్లలో కీలక మార్పులు.. ఇక నుంచి కొత్త రూల్స్‌ ఇవే.!

గ్యాంగ్‌స్టర్‌ బిష్ణోయ్‌కు సల్మాన్‌ మాజీ ప్రేయసి మెసేజ్‌.! వైరల్

25 ఏళ్ల తరువాత కూతురి ప్రతీకారం! వ్యక్తిపై 9 ఏళ్ల బాలిక ప్రతీకారం