ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు గుడ్ న్యూస్ చెప్పరు.. కాజల్ సిస్టర్ నిషా అగర్వాల్..! ఏంటో తెలుసా..?Agarwal Sisters Video.

చందమామ కాజల్ అగర్వాల్ ప్రస్తుతం స్టార్ హీరోయిన్‌‌‌గా కంటిన్యూ అవుతున్న విషయం తెలిసిందే. ఇటీవలే పెళ్లిపీటలెక్కిన ఈ బ్యూటీ ఆచితూచి సినిమాలను ఎంచుకుంటూ దూసుకుపోతుంది.ఇదిలా ఉంటే కాజల్ అగర్వాల్ చెల్లి నిషా అగర్వాల్ కూడా హీరోయిన్‌‌‌‌గా పలు సినిమాలు చేసిన విషయం తెలిసిందే. ..

ఎన్నాళ్లకు ఎన్నాళ్లకు గుడ్ న్యూస్ చెప్పరు.. కాజల్ సిస్టర్ నిషా అగర్వాల్..! ఏంటో తెలుసా..?Agarwal Sisters Video.

|

Updated on: Aug 19, 2021 | 10:10 AM

Follow us