Jr.NTR Vs Prabhas: తారక్ vs ప్రభాస్..! పాన్ ఇండియా లెవల్ లో సిద్ధమమైన తెలుగు హీరోస్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓవైపు ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధమవ్వగా.. మరోవైపు మూడు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందులో భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఓవైపు ఆదిపురుష్ సినిమా విడుదలకు సిద్ధమవ్వగా.. మరోవైపు మూడు చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి. అందులో భారీ అంచనాలతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె. మహానటి ఫేమ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న ఈ మూవీపై వేయి కళ్లతో వెయిట్ చేస్తున్నారు.నందమూరి హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే నేడు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు సంబరాలను ఘనంగా జరుపుతుండగా.. మరోవైపు థియేటర్లలో సింహాద్రి రీరిలీజ్ సందడి నెలకొంది. ఇక తారక్కు సోషల్ మీడియా వేదికగా ఫ్రెండ్స్, ఫ్యాన్స్, సినీ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే ట్రిపుల్ ఆర్ మూవీతో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్న తారక్ కు హాలీవుడ్ మేకర్స్ సైతం ఫ్యాన్స్ అయ్యారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.