Pawan Kalyan: పవన్ టార్గెట్ రూ. 600 కోట్లు..! పాన్ ఇండియా కాకపోయినా పవన్ రేంజ్ ఏ మాత్రం తగ్గేదే లే..!
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మాణంలో ఈ సినిమాను 'ఓజీ' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే...
సుజీత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోన్న విషయం తెలిసిందే. డీవీవీ దానయ్య నిర్మాణంలో ఈ సినిమాను ‘ఓజీ’ అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం అటు రాజకీయాల్లో బిజీగా ఉంటూనే మరోవైపు చేతిలో ఉన్న సినిమాలను పూర్తి చేసే పనిలో పడ్డారు పవర్ స్టార్. ఇందులో భాగంగానే ఓజీని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని చూస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
NTR30 1ST LOOK: అతనిది రక్తంతో రాసిన కథ.. ఇక ఊచాకోతనే..! ఎన్టీఆర్ అదిరిపోయే లుక్.
Pawan Kalyan: కాలాన్ని శాసించే దేవుడే “బ్రో”..! గూబ గుయ్ మనే రీసౌండ్‌తో పవన్ వీడియో.
Pawan Kalyan OG: పవన్ కళ్యాణ్ మరో అధ్యాయం మొదలైంది.. మరోపక్క భాగ్యనగరంలో ఓజీ.
Published on: May 22, 2023 01:06 PM
వైరల్ వీడియోలు
Latest Videos