Devara – NTR: దేవర టీం మాస్టర్ ప్లాన్‌.! మామూలుగా లేదుగా.! భిన్నత్వంలో ఏకత్వం ఎన్టీఆర్ మాట.!

|

Sep 21, 2024 | 2:20 PM

మనం భిన్న భాషలు మాట్లాడుతున్నాం.. మనందరినీ సినిమా ఏకతాటిపై నిలుపుతోందన్నారు తారక్‌. బాహుబలి తర్వాత టాలీవుడ్‌, కోలీవుడ్‌ అంటూ చిత్ర పరిశ్రమల్ని విభజించి చూసే రోజులు పోయాయి అని చెప్పారు. ఆయన హీరోగా నటించిన దేవర ఈ నెల 27న విడుదల కానుంది. మరో 10 రోజుల్లోనే దేవర వచ్చేస్తుంది. అందుకే సినిమా ప్రమోషన్స్‌లోనూ జోరు పెంచేసారు దర్శక నిర్మాతలు. నార్త్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని మరిన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు.

మనం భిన్న భాషలు మాట్లాడుతున్నాం.. మనందరినీ సినిమా ఏకతాటిపై నిలుపుతోందన్నారు తారక్‌. బాహుబలి తర్వాత టాలీవుడ్‌, కోలీవుడ్‌ అంటూ చిత్ర పరిశ్రమల్ని విభజించి చూసే రోజులు పోయాయి అని చెప్పారు. ఆయన హీరోగా నటించిన దేవర ఈ నెల 27న విడుదల కానుంది.

మరో 10 రోజుల్లోనే దేవర వచ్చేస్తుంది. అందుకే సినిమా ప్రమోషన్స్‌లోనూ జోరు పెంచేసారు దర్శక నిర్మాతలు. నార్త్ ఆడియన్స్‌ను దృష్టిలో పెట్టుకుని మరిన్ని ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేస్తున్నారు. తాజాగా తమిళంపై ఫోకస్ చేసిన ఈ టీం అక్కడ సక్సెస్ అయ్యారు. బాలీవుడ్‌లోనే ఇలాంటి ప్రెస్ మీటే పెట్టి.. అక్కడ కూడా బజ్ క్రియేట్ చేశారు. ఇక ఫైనల్‌గా హైద్రాబాద్‌లో ఓ బిగ్ ఈవెంట్‌తో.. దేవర ప్రమోషన్స్‌ను ఫినిష్ చేస్తారట దేవర టీం.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.