NBK109 – Varun Tej: టైటిల్ రివీల్‌కు ముహూర్తం ఫిక్స్ | ఫైనల్ స్టేజ్‌లో వరుణ్ మట్కా.
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీకి సంబంధించి బిగ్ ఎనౌన్స్‌మెంట్ రానుంది. బాబీ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ను దసరా సందర్భంగా రివీల్ చేసేందుకు రెడీ అవుతోంది యూనిట్. ఊర్వశీ రౌతెల్లా హీరోయిన్, బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు. | వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ మట్కా. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరెకెక్కుతున్న ఈ సినిమాకు పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకుడు.
నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీకి సంబంధించి బిగ్ ఎనౌన్స్‌మెంట్ రానుంది. బాబీ దర్శకత్వం తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్‌ను దసరా సందర్భంగా రివీల్ చేసేందుకు రెడీ అవుతోంది యూనిట్. ఊర్వశీ రౌతెల్లా హీరోయిన్, బాబీ డియోల్ విలన్‌గా నటిస్తున్నారు.
వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ మూవీ మట్కా. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరెకెక్కుతున్న ఈ సినిమాకు పలాస ఫేమ్ కరుణ కుమార్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్‌డేట్ ఇచ్చారు మేకర్స్. రామోజీ ఫిలిం సిటీలో భారీ యాక్షన్ సీన్‌ను చిత్రీకరిస్తున్నట్టుగా వెల్లడించారు. ఈ షెడ్యూల్‌తో సినిమా షూటింగ్ అంతా పూర్తి కానుంది.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!
Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!
Leaves: ఉద్యోగులకు బంపర్ ఆఫర్.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.
వామ్మో విందంటే ఇలా ఉండాలి.. కొత్త అల్లుడే షాకయ్యేలా భోజనం ఏర్పాటు
ఆంధ్ర గోవా బీచ్ లో సంక్రాంతి సెలబ్రేషన్స్
ఆ ఒక్కటీ చేయకపోతే మనుషులకు..జంతువులకు తేడా ఏంటి?
సంక్రాంతి వచ్చిందంటే నిజామాబాద్ లో నోరూరించే ఘేవర్ స్వీట్
వాళ్లు సంక్రాంతికి ఊరెళ్లారు.. వీళ్లు 10 ఇళ్లను దోచేశారు
బామ్మ అంత్యక్రియలకు వచ్చి.. ఆమె బర్త్‌డే కేక్ తిని వెళ్లారు?
హైదరాబాద్ లో మూడు రోజుల పాటు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్

