Jr.NTR vs Chandrababu: ఆయన జైల్లో.. ఈయన దుబాయ్‌లో..  తిట్టేస్తున్న తెలుగు తమ్ముళ్లు.

Jr.NTR vs Chandrababu: ఆయన జైల్లో.. ఈయన దుబాయ్‌లో.. తిట్టేస్తున్న తెలుగు తమ్ముళ్లు.

Anil kumar poka

|

Updated on: Sep 15, 2023 | 9:59 AM

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన తాత ఏర్పాటు చేసిన పార్టీ వ్యవహారాల్లో నిన్న మొన్నటి వరకు బాధ్యతగానే వ్యవహరించారు. పార్టీ ఆదేశిస్తే.. రంగంలోకి దిగి మరీ ఓట్ల పండుగలో ప్రచారం చేశారు. పార్టీకి మద్దతుగా స్టాండ్‌ తీసుకున్నారు. తన సోషల్ మీడియా హ్యాండిల్లో ఎన్నో పోస్టులు కూడా చేశారు. దాంతో పాటే.. పార్టీకి తన అవసరం ఉంటే తప్పకుండా వస్తానంటూ.. చాలా సందర్భాల్లో చెప్పారు. కానీ కారణాలేంటో తెలీదు కానీ.. కొన్నేళ్లుగా సైలెంట్‌గా ఉన్నారు.