Allu Arjun - Atlee - Anirudh: బిగ్ హింట్‌.! AAA కాంబినేషన్ ఫిక్స్.. ఫ్యాన్స్ వెయిటింగ్..!

Allu Arjun – Atlee – Anirudh: బిగ్ హింట్‌.! AAA కాంబినేషన్ ఫిక్స్.. ఫ్యాన్స్ వెయిటింగ్..!

Anil kumar poka

|

Updated on: Sep 15, 2023 | 10:52 AM

ఇప్పటికే పాన్ ఇండియన్ ఐకాన్ స్టార్‌గా వెలుగొందుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. జవాన్‌ సినిమాతో హిట్ కొట్టి జోరుమీదున్న యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ. మ్యూజిక్‌ ఫీల్డ్‌లో.. దిమ్మతిరిగిపోయే రేంజ్‌ మ్యాజిక్ చేస్తున్న అనిరుధ్‌. ఇలా ఎవరికి వారు.. వారి వారి ఫీల్డ్స్లో.. తోప్‌ స్టార్స్‌గా దూసుకుపోతున్న వీరు తాజాగాఒక్కటవబోతున్నారు. కలిసి సినిమా చేస్తున్నారు. మరో సారి ఇండియన్ సినిమాస్‌ దగ్గర హంగామా చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇప్పటికే పాన్ ఇండియన్ ఐకాన్ స్టార్‌గా వెలుగొందుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. జవాన్‌ సినిమాతో హిట్ కొట్టి జోరుమీదున్న యంగ్ అండ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ అట్లీ. మ్యూజిక్‌ ఫీల్డ్‌లో.. దిమ్మతిరిగిపోయే రేంజ్‌ మ్యాజిక్ చేస్తున్న అనిరుధ్‌. ఇలా ఎవరికి వారు.. వారి వారి ఫీల్డ్స్లో.. తోప్‌ స్టార్స్‌గా దూసుకుపోతున్న వీరు తాజాగాఒక్కటవబోతున్నారు. కలిసి సినిమా చేస్తున్నారు. మరో సారి ఇండియన్ సినిమాస్‌ దగ్గర హంగామా చేసేందుకు రెడీ అవుతున్నారు. ఇక ఇదే విషయంపై తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌.. బిగ్‌ హింట్‌ ఇచ్చారు. ఇప్పుడు షారుఖ్‌ జవాన్‌తో సూపర్ డూపర్ హిట్టు కొట్టిన స్టార్ డైరెక్టర్ అట్లీ.. ఎప్పటి నుంచో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడో కథ చెప్పారు. కానీ అల్లు అర్జున్‌ నుంచి రెస్పాన్స్ రాకపోవడంతో.. వెయిటింగ్‌ మోడ్‌లోకి వెళ్లియారు. ఇక ఈ క్రమంలోనే షారుఖ్‌ జవాన్ సినిమాతో ఓ సూపర్ హిట్టు కొట్టిన అట్లీ… తాజగా మరో సారి అల్లు అర్జున్‌ను కలిశారట. ఈ సారి డేట్స్‌ తో పాటే.. తన స్టోరీ లైన్‌కు ఐకాన్ నుంచి దిమ్మతిరిగే రెస్పాన్స్ వచ్చేలా చేసుకున్నారట.

ఇక ఈ న్యూస్ తెలిసిన బన్నీ ఫ్యాన్స్ .. అట్లీ డైరెక్షన్లో ఐకాన్ స్టార్ సినిమా ఉందని ఫిక్స్ అయ్యారు. కాస్త ఖుషీ అయ్యారు. కానీ ఈ ఖుషీనే కాస్త డబుల్‌ చేస్తూ.. తాజాగా తన ట్వీట్లో ఓ బిగ్ హింట్ ఇచ్చారు బన్నీ. రీసెంట్గా జవాన్ సినిమా చూసిన ఆయన ఈసినిమాలో వర్క్ చేసిన స్టార్లతో పాటు డైరెక్టర్ అట్లీని.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్‌ను అప్రిషియేట్ చేస్తూ ఓ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌కు థాంక్యూ మై బ్రో అంటూ.. అనిరుద్‌ రిప్లై ఇచ్చారు. అయితే అనిరుద్ ఇచ్చిన ఈ రిప్లై ట్వీట్‌కే.. నాట్ జెస్ట్ సింపుల్ థాంక్యూ.. ఐ వాంట్‌ గ్రేట్ సాంగ్స్‌ టూ.. అంటూ.. మరో ట్వీట్ చేశారు బన్నీ. అయితే ఈ ట్వీట్ ను పట్టుకున్న బన్నీ ఫ్యాన్స్… అల్లు అర్జున్ , అట్లీ, అనిరుద్‌ .. ఈ ముగ్గరు కలిసి సినిమా చేస్తున్నారంటూ.. ఫిక్స్ అయిపోయారు. షార్ట్ కట్లో… AAA కాంబో అంటూ.. ఇదే ఈ సినిమా వర్కింగ్ టైటిల్ అంటూ.. నెట్టింట కోట్ చేస్తున్నారు. ఈ సినిమాతో అల్లు అర్జున్ మరో మెట్టు ఎక్కుతారని అప్పుడే ప్రెడిక్ట్ చేస్తూ పోస్టులు కూడా పెడుతున్నారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..