Prabhas: క్షేమంగా వెళ్లి.. ఆరోగ్యంగా తిరిగి రావాలి దేవుడా..! ట్రీట్మెంట్ కోసం ఫారెన్ కి ప్రభాస్

Prabhas: క్షేమంగా వెళ్లి.. ఆరోగ్యంగా తిరిగి రావాలి దేవుడా..! ట్రీట్మెంట్ కోసం ఫారెన్ కి ప్రభాస్

Anil kumar poka

|

Updated on: Sep 15, 2023 | 9:30 AM

నిన్న మొన్నటి వరకు.. నాగ్ అశ్విన్‌ కల్కీ సినిమాతోనూ.. మారుతీ రాజాడీలక్స్ సినిమాతోనూ.. యాజా బిజీగా ఉన్న పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్‌.. ముందు నుంచి ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తున్నట్టే.. తన సినిమాలకు బ్రేక్ ఇచ్చారట. ఫారెన్‌ టూర్‌కు వెళ్లారట. మోకాలి సర్జరీ చేయించుకోనున్నారట. ఇప్పుడిదే టాక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్‌ క్షేమంగా వెళ్లి ఆరోగ్యంగా తిరిగి రావాలనే కామెంట్ డార్లింగ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌ నుంచి వచ్చేలా చేస్తోంది.

నిన్న మొన్నటి వరకు… నాగ్ అశ్విన్‌ కల్కీ సినిమాతోనూ… మారుతీ రాజాడీలక్స్ సినిమాతోనూ.. యాజా బిజీగా ఉన్న పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్‌.. ముందు నుంచి ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తున్నట్టే.. తన సినిమాలకు బ్రేక్ ఇచ్చారట. ఫారెన్‌ టూర్‌కు వెళ్లారట. మోకాలి సర్జరీ చేయించుకోనున్నారట. ఇప్పుడిదే టాక్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. ప్రభాస్‌ క్షేమంగా వెళ్లి ఆరోగ్యంగా తిరిగి రావాలనే కామెంట్ డార్లింగ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్‌ నుంచి వచ్చేలా చేస్తోంది. ఎస్ ! తన కటౌట్‌తో.. అగ్రెసివ్ యాక్టింగ్తో.. యాక్షన్ హీరోగా కెరీర్ బిగినింగ్లోనే స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న రెబల్ స్టార్ ప్రభాస్‌.. తన సినిమాల్లోని స్టంట్స్‌ను.. తనే చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. సినిమా కోసం.. ఆ సినిమాను చూసే తన ఫ్యాన్స్‌ కోసం ఎంత రిస్క్‌ అయినా.. చేసేస్తుంటారు. ఇక ఆ కమ్రంలోనే.. బాహుబలి సినిమాలో ఓ యాక్షన్ ఎపిసోడ్‌ చేస్తూ… మోకాలి గాయానికి గురయ్యారు. ఆసుపత్రి పాలయ్యారు. ACL Tear… Anterior Cruciate Ligament Injurie గా డైయగ్నోస్‌ అయి.. అందుకోసం ఫారెన్లో ట్రీట్మెంట్ కూడా తీసుకున్నారు. ఆపరేషన్ చేయించుకున్నారు. కాని అది నేటికి కూడా తగ్గలేక పోవడంతో.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కానీ అంత ఇబ్బందిలోనూ.. తన ఫ్యాన్స్‌ కోసం.. వారిని ఎంటర్‌ టైన్ చేయడం కోసం సినిమాలు చేస్తూనే ఉన్నారు. ప్రమోషన్ ఈవెంట్స్‌లలో గంటల కొద్దీ నిలుచుంటున్నారు. హైఎండ్ యాక్షన్ సీన్లలో యాక్ట్ చేస్తూనే ఉన్నారు. ఇక ఈ క్రమంలో మోకాలి గాయం ఎక్కువవడంతో.. మరో సారి సర్జరీ చేయించుకోవాలని అనుకుంటున్నారట ప్రభాస్. అనుకోవడమే కాదు.. తాజాగా ఓ 15 రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చి.. ఫారెన్ టూర్‌కు వెళ్లారట. అక్కడే మెకాలి సర్జరీ చేయించుకోనున్నారట. తరువాత కాసేను రెస్ట్ తీసుకుని.. తన రిమైనింగ్ సినిమాలను ఫినిష్ చేయనున్నారట ప్రభాస్‌.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Allu Arjun: నేషనల్ అవార్డు విన్నర్స్.. ఈ అవార్డు ప్రైజ్‌ మనీ తెలిస్తే షాకవుతారు..!

Mahesh Babu: హాలీవుడ్‌ గడ్డపై మహేష్‌ దిమ్మతరిగే రికార్డ్‌.. సౌత్ లోనే ఒక్క మగాడిగా రికార్డు.

Viral Video: ప్రభుత్వ స్కూల్ టీచర్స్ ఓవర్ యాక్షన్.. నుదుట బొట్టు, తలలో పూలతో వచ్చారని శిక్ష..