Jeevitha Rajasekhar Video: నన్ను చూసి గణేష్, పృథ్వీ భయపడుతున్నారు.. అంటున్న జీవిత రాజశేఖర్..

Updated on: Sep 30, 2021 | 7:08 AM

టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్ అసోషియన్ ఎన్నికల తేదీ దగ్గరపడుతుండడంతో అభ్యర్థులు వేగం పెంచారు. ప్రచారాలు… సమావేశాలతో ఓట్లను రాబట్టే పనిలో పడ్డారు. ప్రస్తుతం బరిలో ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు. మా అధ్యక్ష పదవి కోసం మంచు విష్ణు, ప్రకాష్ రాజ్, సీవిఎల్ మధ్య పోటీ రసవత్తరంగా మారుతున్నాయి.