Samantha: జోరు వానలో.. సైకిల్ పై జాలీగా సామ్.. వీడియో

Samantha: జోరు వానలో.. సైకిల్ పై జాలీగా సామ్.. వీడియో

Phani CH

|

Updated on: Sep 29, 2021 | 10:29 PM

సోషల్ మీడియాలో ఎప్పుడైతే.. సామ్.. 'అక్కినేని' అక్షరాన్ని తన పేరు నుంచి తొలగించిందో అప్పటి నుంచి ఈ బ్యూటీ నేమ్.. టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. మారిపోవడమే కాదు..

సోషల్ మీడియాలో ఎప్పుడైతే.. సామ్.. ‘అక్కినేని’ అక్షరాన్ని తన పేరు నుంచి తొలగించిందో అప్పటి నుంచి ఈ బ్యూటీ నేమ్.. టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారిపోయింది. మారిపోవడమే కాదు.. అప్పటి నుంచే సమంత, నాగచైతన్యల మధ్య ఏదో జరుగుతోందంటూ సోషల్ మీడియాలో ఓ టాక్ కూడా వైరల్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇక ఈ న్యూస్‌ ఇటు సోషల్ మీడియాలోనూ… అటు ఇండస్ట్రీలోనూ… రచ్చ చేస్తుంటే.. సమంత మాత్రం చెన్నైలో జాలీగా గడుపుతోంది. తన స్నేహితులతో కలిసి సైక్లింగ్ చేస్తోంది. అది కూడా జోరు వానలో..! అయితే ఇప్పుడీ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

 

మరిన్ని ఇక్కడ చూడండి: Viral Video: మీసం మెలేసి.. బ్రాండ్‌ అంబాసిడర్‌గా మారిన మహిళ! వీడియో

ప్రభాస్‌ ట్రీట్‌కి.. ఫిదా అయిన కరీనా.. ‘ది బెస్ట్’ అంటూ కరీనా కపూర్ పోస్ట్.. వీడియో