Bandla Ganesh: నా దైవాన్ని తిట్టిన అందరికీ…అక్టోబర్ 11న ఉంటది…! బండ్ల షాకింగ్ కామెంట్స్..(వీడియో)
MAA Elections 2021: టాలీవుడ్‌లో ‘మా’ ఎన్నికల పోరు రసవత్తరంగా మారనుంది. ఒక్కొక్కరిగా నామినేషన్లు వేస్తున్నారు. మొదటి నుంచి ఎన్నికల కోసం ఆరాటపడతూ వచ్చిన ప్రకాష్ రాజ్ టీమ్ నామినేషన్స్ దాఖలు చేసింది.బండ్ల గణేశ్ జనరల్ సెక్రెటరీగా నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ‘మా’ ఎన్నికల గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మరిన్ని చదవండి ఇక్కడ : Mahabubnagar SI Video Viral: మహబూబ్ నగర్ లో అమానుషం.. ఎస్సై పైశాచికం.. మరి ఇంత దారుణంగానా (వీడియో)
Jeevitha Rajasekhar Video: నన్ను చూసి గణేష్, పృథ్వీ భయపడుతున్నారు.. అంటున్న జీవిత రాజశేఖర్..
వామ్మో ఇదేం వరద..! ఏపీలో గులాబ్ తుఫాన్ ఎఫెక్ట్… ఏరులా పారుతున్న వరద నీరు…: Araku Ghat Road Video.
వైరల్ వీడియోలు
Latest Videos