Mahabubnagar SI Video Viral: మహబూబ్ నగర్ లో అమానుషం.. ఎస్సై పైశాచికం.. మరి ఇంత దారుణంగానా (వీడియో)

తలపై టోపీ.. ఒంటిపై ఖాకీ డ్రెస్సు.. నడుముకు బెల్టు..! టిప్‌టాప్‌గా ఓ రేంజ్‌లో ఉన్నాడండీ.. రోడ్డుపై వెళ్తుంటే అందరూ అతనిని సలాం చేస్తున్నారు. ఆ బిల్డప్‌ అంతలా ఉంటుంది మరి. ఇదంతా ఓ ఎస్సై గురించే.. కానీ యూనిఫారం వేసుకున్న ఈ ఎస్సై మాత్రం ఎం చేసాడో చుడండి...

Mahabubnagar SI Video Viral: మహబూబ్ నగర్ లో అమానుషం.. ఎస్సై పైశాచికం.. మరి ఇంత దారుణంగానా (వీడియో)

|

Updated on: Sep 30, 2021 | 7:17 AM

Follow us