AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2021 : రాజస్థాన్ ఓడితే ఇంటికే.. ఈ మ్యాచ్‌లో గెలుపు ఎవరిని వరిస్తుంది..?(వీడియో)

IPL 2021 : రాజస్థాన్ ఓడితే ఇంటికే.. ఈ మ్యాచ్‌లో గెలుపు ఎవరిని వరిస్తుంది..?(వీడియో)

Anil kumar poka
|

Updated on: Sep 29, 2021 | 3:09 PM

Share

ఇవాళ రాజస్తాన్ రాయల్స్.. విరాట్ కోహ్లీ ఛాలెంజర్లతో పోటీ పడుతున్నారు. దుబాయ్‌ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌ డు ఆర్ డైగా మారనుంది. ఈ మ్యాచ్‌లో గెలుపు ఎవరిని వరిస్తుందనేది కీలకంగా మరింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్రస్తుతం 10 మ్యాచ్‌లు ఆడి 12 పాయింట్లను కలిగి ఉంది.