నన్ను ఏమనుకున్నా సరే..‘పెళ్లి కాకుండా పిల్లలను కనడం తప్పుకాదు’

Updated on: Oct 31, 2022 | 6:44 PM

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సతీమణి జయ బచ్చన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు జయ.

బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ సతీమణి జయ బచ్చన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉంటూ రాజకీయాల్లో చురుగ్గా ఉంటున్నారు జయ. తాజాగా జయ బచ్చన్ తన మనవరాలు గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. తన కూతురు శ్వేతా బచ్చన్ నందా కుమార్తె, నవ్య నవేలి నందా పెళ్లి కాకుండానే పిల్లలను కంటే తనకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అంతేకాకుండా ఎలాంటి రిలేషన్ షిప్ అయినా కొనసాగించాలంటే శారీరక ఆకర్షణ తప్పనిసరి అని అన్నారు. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ ఫిల్మ్ సర్కిల్లో చర్చనీయాశంగా మారాయి. ఇటీవల నవ్య పోడ్ కాస్ట్.. వాట్ ది హెల్ నవ్యలో జయ బచ్చన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తన మనవరాలితో ఓపెన్ గా మాట్లాడారు జయ. తన మనవరాలు పెళ్లి చేసుకోకుండానే పిల్లలను కనడం తనకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.

మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Mahesh Babu: సౌత్‌లో నెం1 హీరోగా మహేష్ రికార్డ్‌ !!

Siddharth: రసిక హీరో అంటే ఈయనే !!మళ్లీ ప్రేమలో పడ్డాడుగా !!

Samantha: సారీ సామ్‌.. నీ ముఖాన్ని గేలి చేసినందుకు !!

Jr NTR: సమంత పరిస్థతిపై… తారక్ ఇలా అన్నారు !!

Naga Chaitanya: సమంత ఆరోగ్య పరిస్థతిపై నాగచైతన్య !!

 

Published on: Oct 31, 2022 06:43 PM