Divvela Madhuri: బిగ్ బాస్‌లోకి మాధురి.. మరి దువ్వాడ సంగతేంటో?
ఇప్పటికే విజయవంతంగా ఎనిమిది ఎపిసోడ్ లు పూర్తి చేసుకున్న బిగ్ బాస్ గేమ్ షో ఇప్పుడు సీజన్ 9తో ఎంట్రీ కాబోతోంది. మెయిన్ షోకు ముందు బిగ్ బాస్ అగ్ని పరీక్ష కాన్సెప్ట్ తో సామాన్యులను ఎంపిక చేసే ప్రక్రియ మొదలైపోయింది. మరో పక్క ఈ రియాల్టీ షోలోకి వచ్చే సెలబ్రిటీలను ఫైనల్ చేసే పని కూడా జరుగుతోంది.
అయితే ఈ సారి క్రేజీ క్రేజీ సెలబ్రిటీలతో పాటు.. దివ్వెల మాధురి కూడా బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఓ టాక్ బయటికి వచ్చింది. దువ్వాడ ఫ్యామిలీలో వివాదాల కారణంగా దువ్వాడ శ్రీనివాస్, దివ్వెల మాధురి రిలేషన్ బయట పడింది. అప్పటి నుంచి ఈ జోడీ తెలుగు టూ స్టేట్స్‌లో హాట్ టాపిక్ అవుతోంది. దాంతో పాటే ఏపీ పాలిటిక్స్‌లో సంచలనంగా మారింది. ఈ క్రమంలోనే దివ్వెల మాధురి.. ఇప్పుడు బిగ్ బాస్ గేమ్ షోలోకి అడుగుపెట్టనుందని సమాచారం. అయితే.. మాధురి సమేతంగా దువ్వాడ శ్రీనివాస్ కూడా బిగ్ బాస్ లోకి అడుగుపెట్టబోతున్నారని కొంతమంది అంటున్నారు. కపుల్ కోటాలో వీరిద్దరూ ఎంట్రీ ఇస్తున్నారని చెబుతున్నారు. కానీ ఇంకొంత మంది మాత్రం దువ్వాడ కాకుండా మాధురి మాత్రమే బిగ్ బాస్ కి వెళుతుందంటూ చెబుతున్నారు. ఇప్పటికే ఆమె కన్ఫర్మ్ కూడా అయినట్టు పోస్టులు పెడుతున్నారు. మరి ఈమె ఒక్కతే వెళుతున్నారా? లేదక ఇద్దరూ బిగ్ బాస్‌లోకి వెళుతున్నారా అనేది తెలియాలంటే.. కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే!
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
మరీ ఇంత తేడాగా ఉన్నారేంట్రా.. అగ్నిపరీక్ష మీకు కాదు.. చూసే మాకు
ప్రేమికుడి కోసం ప్లాస్టిక్ పడవలో సముద్రం దాటొచ్చిన యువతి.. ఆ తర్వాత?
ఇక రైళ్లలోనూ లగేజ్ చార్జీలు వీడియో
2025లో లోకల్ టు గ్లోబల్.. ఏం జరిగింది? ఓ లుక్కేయండి వీడియో
తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థులకు...క్రిస్మస్ సెలవులు ఎప్పుడంటే?
EPFO నుంచి అదిరే అప్డేట్ వీడియో
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్.. ఇకపై ఆ చెల్లింపులన్నీ మొబైల్నుంచే
తెలంగాణలో SIR? వీడియో
మెట్రో ప్రయాణంలో మరో మలుపు.. మొదటి దశ టేకోవర్ వీడియో

