స్టార్ హీరోయిన్‌తో లిప్ లాక్! ఆమె నోటి దుర్వాసనతో తీవ్ర ఇబ్బంది పడ్డ హీరో
జనరల్‌గా ఓ సినిమాలో లిక్ లాక్ సీన్లో.. లేక రొమాంటిక్ సీన్లో చేయాల్సి వస్తే.. హీరోయిన్లు కాస్త ఇబ్బందిగా ఫీలవుతుంటారని అందరూ చెబుతుంటారు. కానీ ఈ లైన్ కు భిన్నంగా.. ఓ స్టార్ హీరోయిన్‌తో లిప్ లాక్ సీన్లో నటించడానికి తాను విపరీతంగా ఇబ్బంది పడినట్లు చెప్పారు యానిమల్ బాబీ డియోల్. యానిమల్ సినిమాతో బాలీవుడ్ మాత్రమే కాదు.. సౌత్ ఇండియా ఫిల్మ్ ఇండస్ట్రీల్లోనూ బిజీ అయిపోయిన బాబీ డియోలో.. రీసెంట్‌గా ఓ ఇంటర్వ్యూలో ఓ షాకింగ్ విషయం చెప్పుకొచ్చారు.
తన కెరీర్లో మనీషా కోయిరాలతో చేసిన లిప్ లాక్ సీన్.. ఓ చేదు సంఘటన అంటూ కోట్ చేశాడు. 1997 లో వచ్చిన గుప్త్ సినిమాలో బాబీ డియాల్, కాజోల్, మనీషా కొయిరాలా నటించారు. అయితే ఈ సినిమాలో బెచానియన్ పాటలో బాబీ డియోల్… మనీషా కోయిరాలతో కాస్త ఇంటిమసీ సీన్లో యాక్ట్ చేయాల్సి వచ్చిందట. దాంతో పాటే లిప్ లాక్ కూడా పెట్టాలని స్క్రిప్ట్‌లో ఉందట. దీంతో ఈ సీన్‌లో భాగంగా ముద్దు పెట్టడానికి రెడీ అయిన బాబీ డియోల్‌కి… హీరోయిన్ మనీషా కోయిరాలా నోటి నుంచి దుర్వాసన వచ్చిందట. పచ్చి ఉల్లిపాయల వాసన తీవ్రంగా రావడంతో.. ఆ రొమాంటిక్ సీన్ చేయడంలో హీరో చాలా ఇబ్బందిపడ్డాడట. షూటింగ్‌కు ముందు మనీషా పచ్చి ఉల్లిపాయలతో చనా చాట్ తిన్నారట. దీని కారణంగా, ఈ రొమాంటిక్ సన్నివేశాన్ని చిత్రీకరించడం ఆమెకు కూడా చాలా కష్టమైందట. అయితే ఆ తర్వాత పలు రీ-టేక్స్ తీసుకున్న అనంతరం సీన్ పూర్తి పూర్తి చేశానంటూ అప్పటి చేదు సంఘనను గుర్తు చేసుకున్నాడు ఈ స్టార్. ప్రస్తుతం ఈయన మాటలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అందర్నీ షాకయ్యేలా చేస్తున్నాయి.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Divvela Madhuri: బిగ్ బాస్‌లోకి మాధురి.. మరి దువ్వాడ సంగతేంటో?
మరీ ఇంత తేడాగా ఉన్నారేంట్రా.. అగ్నిపరీక్ష మీకు కాదు.. చూసే మాకు
ప్రేమికుడి కోసం ప్లాస్టిక్ పడవలో సముద్రం దాటొచ్చిన యువతి.. ఆ తర్వాత?
లక్ష.. లక్ష్మీకాసులతో 12 అడుగుల గణపయ్య!
రెండేళ్ల కష్టం నేడు వినాయకుడి రూపం.. పవన్‌కు గిఫ్ట్‌గా!
మర్రి ఆకుపై 2 సెం.మీ గణపయ్య.. మైక్రో ఆర్టిస్ట్ అద్భుతం!
పసుపు కొమ్ములతో పర్యావరణ గణపతి.. జడ్చర్లలో స్పెషల్ వినాయకుడు!
ఇల్లు పీకి పందిరేస్తున్నాయి పంట పొలాలు నాశనం.. పిల్లల పై దాడులు!
బరువు తగ్గాలనుకుంటున్నారా..? CMR-NIN పరిశోధనలో సంచలన నిజాలు
లీటర్‌కు రూ.80 కోట్లు.. తేలు విషం రహస్యం ఇదే!

