తన భర్త కోట వెంటే.. తిరిగిరాని లోకాలకు కోట భార్య రుక్మిణీ
కోట ఇంట మరో విషాదం నెలకొంది. కోట్ శ్రీనివాస రావు మరణించి నెల కూడా తిరగక ముందే.. ఆయన భార్య రుక్మిణీ కూడా తన భర్త చెంతకే చేరడం ఇప్పుడు అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. టాలీవుడ్‌ను బాధపడేలా చేస్తోంది. వయోభారంతో పాటు.. పలు అనారోగ్య కారణాలతో బాధపడుతున్న కోట భార్య రుక్మిణి.. ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ నివాసంలో కన్నుమూశారు.
కోట ఇంట మరో విషాదం నెలకొంది. కోట్ శ్రీనివాస రావు మరణించి నెల కూడా తిరగక ముందే.. ఆయన భార్య రుక్మిణీ కూడా తన భర్త చెంతకే చేరడం ఇప్పుడు అందర్నీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. టాలీవుడ్‌ను బాధపడేలా చేస్తోంది. వయోభారంతో పాటు.. పలు అనారోగ్య కారణాలతో బాధపడుతున్న కోట భార్య రుక్మిణి.. ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ నివాసంలో కన్నుమూశారు. ఆమె వయసు ప్రస్తుతం 83 సంవత్సారలు. అయితే రుక్మిణి ఉదయమే మరణించినప్పటికీ.. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని మీడియాకు దూరంగా ఉంచారు. అంత్య క్రియలు పూర్తయ్యే వరకు కానీ.. ఈమె మరణం బయటికి రాలేదు. దీంతో ఈ విషయం తెలిన కోట అభిమానులు కోట కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అయితే రుక్మిణి ఉదయమే మరణించినప్పటికీ.. కుటుంబ సభ్యులు ఈ విషయాన్ని మీడియాకు దూరంగా ఉంచారు. అంత్య క్రియలు పూర్తయ్యే వరకు కానీ.. ఈమె మరణం బయటికి రాలేదు. దీంతో ఈ విషయం తెలిన కోట అభిమానులు కోట కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలిపుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఏపీ విద్యుత్ శాఖలో ఖాళీల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
అమల్లోకి వచ్చిన వార్షిక ఫాస్టాగ్ పాస్.. ఇలా యాక్టివేట్ చేసుకోండి
మరో అద్భుతం.. ఇకపై రోబోలతో పిల్లల్ని కనొచ్చు!
రుణ గ్రహీతలకు ఎస్‌బీఐ షాక్.. తక్కువ క్రెడిట్ స్కోర్ ఉన్నవారిపై అధిక ప్రభావం
రోజుకు రూ.45 పెట్టుబడి పెడితే.. చేతికి రూ.25లక్షలు ఎల్ఐసీలో బెస్ట్ పాలసీ!
కదులుతున్న రైలు కింద పడబోయిన వ్యక్తి.. రెప్పపాటులో కాపాడిన మహిళా
ఆర్మీ ఇంటెలిజెన్స్ బిగ్ ఆపరేషన్.. గుట్టు రట్టు!
మాంసం ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన చికెన్, గుడ్ల ధరలు!
వామ్మో భూమిపైనే కాదు.. అంతరిక్షంలోనూ ఇంత చెత్త ఉందా!
స్కూటీలో భారీ పాము..భయంతో జనం పరుగులు
పుర్రె తెరవకుండానే బ్రెయిన్ సర్జరీ.. భారత సంతతి డాక్టర్ అద్భుతం!
మంచూరియా చైనా వంటకం కాదు.. మన ఇండియాదే..

