Naga Chaitanya: విరూపాక్ష డైరక్టర్‌తో అక్కినేని యంగ్ హీరో.. ఈసారి అలాంటి సినిమాతో
థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించారు ఆ సీరీస్‌ని. ఇప్పుడు దూతకి సీక్వెల్‌కూడా సిద్ధమవుతోంది. సేమ్ టైమ్, సిల్వర్ స్క్రీన్ మీద కూడా అలాంటి కాన్సెప్ట్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారట నాగచైతన్య. విరూపాక్ష డైరక్టర్ ఇటీవల చైతూని కలిసి, ఓ మంచి థ్రిల్లర్‌ని నెరేట్ చేశారట. కథ వినగానే నచ్చడంతో చైతూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
తమ నుంచి ప్రేక్షకులు ఏం కోరుకుంటారో తెలిస్తే, దాన్ని ఇవ్వడానికి ఎప్పుడూ వెనకడుగు వేయరు హీరోలు. లేటెస్ట్ గా అభిమానులకు నచ్చిన విషయాన్ని అందించడంలో తన వంతు వచ్చిందని అంటున్నారు హీరో నాగచైతన్య. ఆయన నటించిన దూత వెబ్‌సీరీస్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించారు ఆ సీరీస్‌ని. ఇప్పుడు దూతకి సీక్వెల్‌కూడా సిద్ధమవుతోంది. సేమ్ టైమ్, సిల్వర్ స్క్రీన్ మీద కూడా అలాంటి కాన్సెప్ట్ తో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారట నాగచైతన్య. విరూపాక్ష డైరక్టర్ ఇటీవల చైతూని కలిసి, ఓ మంచి థ్రిల్లర్‌ని నెరేట్ చేశారట. కథ వినగానే నచ్చడంతో చైతూ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. ప్రస్తుతం తండేల్ సినిమా షూటింగ్‌లో ఉన్నారు నాగచైతన్య. ఈ సినిమా పూర్తయ్యాక దూత వెబ్‌సీరీస్‌కి వెళ్తారా? లేకుంటే నయా థ్రిల్లర్ మూవీ సెట్స్ కి వెళ్తారా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్.
హైదరాబాద్‌లో సైనిక విమానాల తయారీ? వీడియో
కళ్లజోడుకు ఏఐ టెక్నాలజీ ఇక.. అంధులూ పేపర్, మొబైల్ చూడొచ్చు వీడియో
పెళ్లయిన వారంరోజులకే నవ దంపతుల ఆత్మహత్య..కారణం ఇదే వీడియో
తిరుమలలో తొలిరోజు 20 గంటలపాటు ఉత్తర ద్వార దర్శనం వీడియో
తెలంగాణ ప్రజలకు వాతావరణశాఖ హెచ్చరిక వీడియో
వీడిని అసలు మనిషంటారా..వీడియో
పిల్లలకు పచ్చి క్యాబేజ్ తినిపిస్తున్నారా? ఎంత డేంజరో తెలుసా?

