S.S Rajamouli - EEGA Movie: రాజమౌళి మీద ఇంటర్నేషనల్ ఫోకస్.. బాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జక్కన్న..

S.S Rajamouli – EEGA Movie: రాజమౌళి మీద ఇంటర్నేషనల్ ఫోకస్.. బాలీవుడ్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్న జక్కన్న..

Anil kumar poka

|

Updated on: Jun 13, 2023 | 9:04 AM

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా మారిన జక్కన్న.. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రంతో హాలీవుడ్ డైరెక్టర్లను సైతం మెప్పించాడు. ఈ సినిమాతో ప్రేక్షకులే కాకుండా సినీ విశ్లేషకులు సైతం ఫిదా అయ్యారు.

తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచానికి పరిచయం చేశారు దర్శకధీరుడు రాజమౌళి. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్‏గా మారిన జక్కన్న.. తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రంతో హాలీవుడ్ డైరెక్టర్లను సైతం మెప్పించాడు. ఈ సినిమాతో ప్రేక్షకులే కాకుండా సినీ విశ్లేషకులు సైతం ఫిదా అయ్యారు. రాజమౌళి స్క్రీన్ ప్లే పై ప్రశంసలు కురిపించారు. ఇటీవల అమెరికాలోని బియాండ్ ఫెస్ట్‏లో భాగంగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రదర్శించిన సంగతి తెలిసిందే. అక్కడ అమెరికన్స్ నుంచి ఈ మూవీకి విశేష స్పందన లభించింది. థియేటర్‏లో నాటు నాటు పాటకు స్టెప్పులేస్తూ తెగ ఎంజాయ్ చేశారు. ఈ సినిమా తర్వాత జక్కన్న రూపొందించిన ఈగ చిత్రాన్ని కూడా బియాండ్ ఫెస్ట్‏లో ప్రదర్శించారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్‌ విషయంలో అది ఫేక్ న్యూస్‌.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.

Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్‌ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!