Prabhas – Adipurush: మర్యాదపురుషోత్తముడు ప్రేక్షకులను మెప్పిస్తాడా..? డార్లింగ్ కు హిట్ ఇవ్వకపోతే..?
ప్రభాస్ ఫ్యాన్స్ అంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తోన్న సినిమా ఆదిపురుష్. రెబల్ స్టార్ ను రాముడి అవతారంలో చూడటానికి అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ప్రభాస్ ఫ్యాన్స్ అంతా వేయి కళ్ళతో ఎదురుచూస్తోన్న సినిమా ఆదిపురుష్. రెబల్ స్టార్ ను రాముడి అవతారంలో చూడటానికి అభిమానులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూన్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ కృతిసనన్ సీతగా కనిపించనుంది. అలాగే విలక్షణ నటుడు సైఫ్ అలీ ఖాన్ లంకేశ్ గా నటిస్తున్నారు. ఈ సినిమా టీజర్ , ట్రైలర్స్ సినిమా పై అంచనాలను ఆకాశానికి చేర్చాయి. ఇక ఈ సినిమా విడుదల దగ్గర పడుతున్న నేపథ్యంలో మూవీ పై వివాదాలు కూడా ఎక్కువవుతున్నాయి. మొన్నామధ్య విడుదలైన టీజర్ పై కొన్ని విమర్శలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ ఆకట్టుకోలేక పోయింది అనే టాక్ వినిపించింది. ఇక రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ పై కూడా కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
మరిన్ని వీడియోస్ కోసం:
Videos
Adipurush Fake News: ఆదిపురుష్ విషయంలో అది ఫేక్ న్యూస్.. క్లారిటీ ఇచ్చిన మేకర్స్..
Newly Couple: పెళ్లింట తీరని విషాదం.. ఫస్ట్ నైట్ రోజే.. ఆవిరైన ఆశలు.. వీడియో.
Prabhas – Kriti sanon: కృతి ఓర చూపులకి ప్రభాస్ పడిపోయేనా..? ఆ లుక్స్ ఎవరైనా పడిపోలసిందే..!
ప్రమాదంలో పిల్ల కోతి.. హైటెన్షన్ వైర్లను లెక్కచేయని తల్లి
కూతురికి ప్రేమతో.. పెళ్లికార్డుకే రూ. 25 లక్షలు ఖర్చు
భార్యను చెల్లిగా పరిచయం చేసాడు.. మరో పిల్లకి కోట్లు లో టోకరా
ప్రయోజకుడై వచ్చిన కొడుకును చూసి తల్లి రియాక్షన్
తెల్లవారిందని తలుపు తెరిచిన యజమాని.. వరండాలో ఉన్నది చూసి షాక్
తండ్రితో కలిసి రీల్స్ చేసింది.. ఇంతలోనే విధి వక్రించి
నాన్నా కాపాడు అంటూ ఫోన్ చేసాడు.. కానీ ఏమీ చేయలేకపోయాను

