Pushpa 2: కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..

|

May 04, 2024 | 10:04 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 సినిమా కోసం ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 15న పుష్ప 2 సినిమాను రిలీజ్ చేయనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో కనిపించి మెప్పించారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప2 సినిమా కోసం ప్రేక్షకులంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2 సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆగస్టు 15న పుష్ప 2 సినిమాను రిలీజ్ చేయనున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా సంచలన విజయాన్ని అందుకుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో అల్లు అర్జున్ ఊర మాస్ లుక్ లో కనిపించి మెప్పించారు. అల్లు అర్జున్ యాక్టింగ్, యాటిట్యూడ్ సినిమాకే హైలైట్. బన్నీ స్లాంగ్ , యాక్టింగ్ కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. బన్నీనటనకు ఏకంగా జాతీయ అవార్డు లభించింది.

పుష్ప 2 సినిమాను పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేయనున్నారు. ఇంత కాలం పాన్ ఇండియా సినిమాలు కన్నడ, హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదలయ్యాయి. ‘కేజీఎఫ్ 2’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమాలు కూడా అదే బాటలో రిలీజ్ అయ్యాయి. ఇప్పుడు ‘పుష్ప 2’ సినిమాను ఈ భాషలతో పాటు బెంగాలీలో కూడా డబ్ చేయనున్నారట.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

Viral: అతను 180 మంది పిల్లలకు తండ్రి.! ఒక్క మహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.!

Copper items: రాగి వస్తువులు ధరించడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే బంగారం జోలికి పోరు.!

Leaves: ఉద్యోగులకు బంపర్‌ ఆఫర్‌.. మనసు బాలేదా? సెలవు తీసుకోండి.!.