ibomma: ఇండియన్ యూజర్లకు ఐబొమ్మ బిగ్ షాక్
నిన్నమొన్నటి వరకు సినిమా చూడాలంటే థియేటర్ ముందు క్యూ కట్టేవారు ఫిల్మీ లవర్స్. ఆఫ్టర్ కరోనా.. ఓటీటీలంటూ ఇంట్లోనే సినిమాలు చూస్తున్నారు.
నిన్నమొన్నటి వరకు సినిమా చూడాలంటే థియేటర్ ముందు క్యూ కట్టేవారు ఫిల్మీ లవర్స్. ఆఫ్టర్ కరోనా.. ఓటీటీలంటూ ఇంట్లోనే సినిమాలు చూస్తున్నారు. కాని నౌ.. సబ్‌స్క్రిప్షన్ బాదుడు తట్టుకోలేక.. రెంటెడ్ కాన్సెప్ట్ కు కట్టుబడలేక.. ఐబొమ్మ వైపే చూస్తున్నారు. చాలా ఫ్రీగా… హెచ్‌డీ ఫార్మాట్‌లో తెలుగు కంటెట్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అన్ అఫీషియల్.. అఫీషియల్ ఫిల్మీ సైట్‌గా దాన్ని మార్చేశారు. పిచ్చ పిచ్చ గా క్రేజ్ పెంచారు.. కాని ఇప్పుడు ఐబొమ్మ తీసుకున్న నిర్ణయంతో ఒక్కసారిగా షాకయ్యారు. ఇందేంది మామా.. అంటూ ఫీలైపోతున్నారు. ఎస్ ! తాజాగా ఐబొమ్మ ఓ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఎవరైనా తమ సైట్లోని అప్లోడ్ అయిన చివరి 30 సినిమాలను మాత్రమే చూసే అవకాశం ఉందంటూ.. ఓ నోటీస్ ఇచ్చింది. దాంతో పాటు… సినిమాలు సెర్చ్ చేసేందుకు ఉపయోగించే ఆప్షన్‌ను కూడా తీసేసింది. అయితే టెంపరరీ మాత్రమే అని కోట్ చేసినప్పటికీ… ఐబొమ్మ తీసుకున్న ఈ డిసీషన్‌తో ఫిల్మీ లవర్స్ కాస్త సీరియస్ గానే ఫీలవుతున్నారు.ఈ రూల్ మార్చాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నారు.
మరిన్ని వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Viral Video: ఏనుగు మంచి మనసు.. వీడియో చూస్తే మీరు అదే అంటారు
చేతిలో పేలిన సెల్‌ఫోన్ !! భారీ శబ్ధంతోపాటు ఎగసిపడిన మంటలు !! వీడియో చూస్తే వణుకే
బురఖాలో ఉన్న మహిళను ఆపిన గ్రామస్తులు.. ఫేస్ చూసి ఫ్యూజులు ఔట్
శ్మశానంలో లాకర్ పగలగొట్టి మరీ.. అస్థికలు చోరీ..
ఆ కారణంతో.. పెళ్లయిన 24 గంటల్లోనే విడాకులు.. మరీ ఇంత ఫాస్టా..
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. ఈ లేడీ కిలాడి కథ వింటే షాకే
బాస్ మాట నమ్మి రూ.26 లక్షల ఆఫర్ వదులుకున్నాడు.. ట్విస్ట్ ఏంటంటే
పదో అంతస్తు నుంచి పడి.. తలకిందులుగా వేలాడి
తండ్రి మొక్కు కోసం 120 కి.మీ మేర పొర్లుదండాలు పెట్టిన కొడుకు
ఎలకల కోసం ఏర్పాటు చేసిన బోనులో.. పడింది చూసి రైతు షాక్

